పేట (2019 సినిమా)
Jump to navigation
Jump to search
పేట | |
---|---|
దర్శకత్వం | కార్తీక్ సుబ్బరాజ్ |
రచన | కార్తీక్ సుబ్బరాజ్ |
నిర్మాత | వల్లభనేని అశోక్ |
తారాగణం | రజనీకాంత్ త్రిష సిమ్రాన్ నవాజుద్దీన్ సిద్ధికి |
ఛాయాగ్రహణం | ఎస్. తిరునావుక్కరసు |
కూర్పు | వివేక్ హర్షన్ |
సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | సన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | జనవరి 10, 2019[1] |
సినిమా నిడివి | 172 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పేట 2019లో విడుదలైన తెలుగు సినిమా. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తమిళంలో నిర్మించిన ఈ సినిమాను ‘పేట’ పేరుతో వల్లభనేని అశోక్ విడుదల చేశాడు. రజనీకాంత్, త్రిష, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జనవరి 10న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- రజనీకాంత్
- విజయ్ సేతుపతి
- త్రిష
- సిమ్రాన్
- నవాజుద్దీన్ సిద్ధికి
- మేఘా ఆకాశ్
- మాళవిక మోహన్[4]
- బాబీ సింహ
- గురు సోమసుందరం
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సన్ పిక్చర్స్
- నిర్మాత: వల్లభనేని అశోక్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
- సంగీతం: అనిరుధ్ రవిచందర్
- సినిమాటోగ్రఫీ:ఎస్. తిరునావుక్కరసు
- పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సాయి కిరణ్
మూలాలు
[మార్చు]- ↑ News18 Telugu (19 February 2022). "సంక్రాంతి బరిలో రజినీకాంత్ 'పేట'..జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (7 January 2019). "థియేటర్ల మాఫియా ఉంది". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
- ↑ Sakshi (10 January 2019). "కటౌట్ ఎవరిది?". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
- ↑ Eenadu (2021). "మాళవిక మోహన్". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.