Jump to content

పేరూరు (తిరుపతి గ్రామీణ)

పేరూరు (తిరుపతి గ్రామీణ)
పటం
పేరూరు (తిరుపతి గ్రామీణ) is located in ఆంధ్రప్రదేశ్
పేరూరు (తిరుపతి గ్రామీణ)
పేరూరు (తిరుపతి గ్రామీణ)
అక్షాంశ రేఖాంశాలు: 13°36′29″N 79°22′37″E / 13.60806°N 79.37694°E / 13.60806; 79.37694
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
మండలంతిరుపతి గ్రామీణ
విస్తీర్ణం6.29 కి.మీ2 (2.43 చ. మై)
జనాభా
 (2011)[1]
11,127
 • జనసాంద్రత1,800/కి.మీ2 (4,600/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు5,499
 • స్త్రీలు5,628
 • లింగ నిష్పత్తి1,023
 • నివాసాలు2,812
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్517561
2011 జనగణన కోడ్595739

పేరూరు, తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన జనగణన పట్టణం.[2] తిరుపతి రూరల్ మండలంలో అతి పెద్ద గ్రామం. ఈ గ్రామంలో 18 వార్దులు ఉన్నాయి.

గ్రామ పంచాయతీ

[మార్చు]

పేరూరు గ్రామం తిరుపతి రూరల్ మండలంలో అతి పెద్ద గ్రామం. ఈ గ్రామంలో 18 వార్దులు ఉన్నాయి. గ్రామ సర్పంచ్ మూలమ చందు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ వకుళమాత ఆలయం

[మార్చు]

కలియుగదైవంగా భాసిల్లుచున్న శ్రీ వేంకటేశ్వరస్వామి తల్లి వకుళమాత ఆలయ పునర్నిర్మాణానికై, 2017 మార్చి 5 ఆదివారం ఉదయం 11-40కి శంకుస్థాపన చేసారు. ఈ పునర్నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఈ సందర్భంగా ఈ గ్రామానికి వకుళాపురం అని నామకరణం చేసారు.

గణాంకాలు

[మార్చు]
  • 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పెరూరు పట్టణ జనాభా మొత్తం 11,127 - అందులో పురుషుల 5,499 కాగా స్త్రీలు మొత్తం 5,628 మంది ఉన్నారు. పట్టణ పరిధిలోని గృహాల సంఖ్య 2,812[3]
  • 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం పెరూరు పట్టణ జనాభా మొత్తం 6,815 - అందులో పురుషుల 3,430 కాగా స్త్రీలు మొత్తం 3,385 మంది ఉన్నారు. పట్టణ పరిధిలోని గృహాల సంఖ్య 1,600

మూలాలు

[మార్చు]
  1. 1 2 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. ↑ "Villages and Towns in Tirupati Mandal of Chittoor, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-09. Retrieved 2022-10-11.
  3. ↑ "Perur Population, Caste Data Chittoor Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.

వెలుపలి లంకెలు

[మార్చు]