పైడి
Jump to navigation
Jump to search
- పైడి అనగా తెలుగు భాషలో బంగారం అని అర్ధం.
- పైడి (ఇంటి పేరు), తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
- పైడి జైరాజ్, సుప్రసిద్ధ భారతీయ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
- పైడి తెరేష్ బాబు ప్రముఖ రచయిత.
- పైడి లక్ష్మయ్య, పరిపాలనా దక్షులు.
- పైడితల్లి, తెలుగువారిలో కొందరి పేరు.
పైడి పేరున్న కొన్ని గ్రామాలు:
- పైడికాల్వ, కడప జిల్లాలోని గ్రామం.
- పైడికొండ, తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామం.
- పైడిగుమ్మాల్, మెదక్ జిల్లాలోని గ్రామం.
- పైడిచింతపాడు, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామం.
- పైడిచింతలపల్లి, కరీంనగర్ జిల్లాలోని గ్రామం.
- పైడిపర్రు, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామం.
- పైడిపల్లి, ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని గ్రామాల పేరు.