పైనాపిల్ కాలనీ
స్వరూపం
పైనాపిల్ కాలనీ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°46′48″N 83°16′17″E / 17.780100°N 83.271356°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530040 |
Vehicle registration | ఏపి-31 |
పైనాపిల్ కాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి పశ్చిమ భాగంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం, సింహాచలం కొండలను కలిగి ఉంది.[2] 1970లో పైనాపిల్ రైతులకు కేటాయించిన భూములలో ఈ కాలనీ ఏర్పాటయింది.[3]
భౌగోళికం
[మార్చు]ఇది 17°46′48″N 83°16′17″E / 17.780100°N 83.271356°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో సింహాచలం, మాధవధార, వరాహగిరి కాలనీ, గణేష్ సేవా సంఘం కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పైనాపిల్ కాలనీ మీదుగా అరిలోవ, ఓహ్పో, సింహాచలం హిల్స్, మాధవధార, ఎంఎన్ క్లబ్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- కోదండరామయ్య స్వామి దేవాలయం
- శ్రీకృష్ణపురం దేవాలయం
- శ్రీ సీతారాం మందిరం
- మసీదు-ఎ-నబ్వి
- మసీదు - ఇ - ఘరీబ్ నవాజ్
మూలాలు
[మార్చు]- ↑ "Pineapple Colony Locality". www.onefivenine.com. Retrieved 10 May 2021.
- ↑ "location". Get Pincode. 11 September 2015. Archived from the original on 12 మే 2021. Retrieved 10 May 2021.
- ↑ "about". The Hindu. 12 August 2016. Retrieved 10 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 10 May 2021.