పొందూరు రైల్వే స్టేషను
స్వరూపం
పొందూరు రైల్వే స్టేషన్ | |||||
|---|---|---|---|---|---|
| General information | |||||
| Location | పొందూరు, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఇండియా | ||||
| Coordinates | 18°21′46″N 84°46′36″E / 18.362876°N 84.776548°E | ||||
| Elevation | 39 m (128 ft) | ||||
| System | ప్యాసింజర్ రైలు స్టేషన్ | ||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||
| Operated by | ఈస్ట్ కోస్ట్ రైల్వే | ||||
| Line | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము | ||||
| Platforms | 5 | ||||
| Tracks | 5 | ||||
| Construction | |||||
| Structure type | Standard (on-ground station) | ||||
| Other information | |||||
| Status | Functioning | ||||
| Station code | పి డి యు | ||||
| జోన్లు | ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ | ||||
| డివిజన్లు | వాల్తేరు | ||||
| History | |||||
| Opened | 1899 | ||||
| Electrified | Yes | ||||
| Previous names | ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే | ||||
| Services | |||||
|
Lua error in మాడ్యూల్:Adjacent_stations at line 237: Unknown line "ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్". | |||||
| |||||
మూస:Khurda Road–Visakhapatnam section
పొందూరు రైల్వే స్టేషను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము..[1]
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్ ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్ కు తెరిచింది. ఈ మార్గాన్ని అనేక దశల్లో విద్యుదీకరించారు. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది.[2][3]
ఇవి కూడా చూడండి
[మార్చు]- విశాఖపట్నం జంక్షన్
- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "Ponduru Railway Station News – Railway Enquiry". India Rail Info. Retrieved 2020-08-22.
- ↑ "South Eastern Railway". 1 April 2013. Archived from the original on 2013-04-01. Retrieved 22 August 2020.
- ↑ "Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. Retrieved 22 August 2020.