పొన్నన్ రాహుల్
మూస:Kerala cricket squadపొన్నన్ రాహుల్ (జననం 1992, ఫిబ్రవరి 4) దేశీయ క్రికెట్‌లో కేరళకు ప్రాతినిధ్యం వహించే భారతీయ క్రికెటర్. అతను ఎడమచేతి వాటం టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, అప్పుడప్పుడు కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్నర్.[1]
దేశీయ కెరీర్
[మార్చు]కేరళకు అండర్-22, అండర్-25 స్థాయిలలో ప్రాతినిధ్యం వహించిన తర్వాత,[1] రాహుల్ 2017–18 రంజీ ట్రోఫీలో 2017, అక్టోబరు 6న జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేరళ తరఫున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] అతను 2018–19 రంజీ ట్రోఫీలో 6 మ్యాచ్‌లు ఆడి, 370 పరుగులు చేసి, కేరళ తరఫున నాల్గవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టోర్నమెంట్‌ను ముగించాడు.[3] అతను సీజన్‌లో తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని కూడా చేశాడు.[4] అయితే, తదుపరి రంజీ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లలో అతను కేవలం 137 పరుగులు మాత్రమే చేశాడు[5] అత్యధిక స్కోరు 97.[6]
అతను 2019, సెప్టెంబరు, 29న హైదరాబాద్‌తో జరిగిన 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో కేరళ తరపున లిస్ట్ A అరంగేట్రం చేశాడు.[7] అతను 2019, నవంబరు 8న తమిళనాడుతో జరిగిన 2019–20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కేరళ తరపున ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[8]
2021-22 రంజీ ట్రోఫీలో మేఘాలయపై రాహుల్ కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు 147.[9]
కెసిఎ టీ20 ప్రెసిడెంట్స్ కప్
[మార్చు]కెసిఎ టీ20 ప్రెసిడెంట్స్ కప్ లో కెసిఎ లయన్స్ కు కెప్టెన్ గా ఉన్నాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]2017లో జరిగిన మోటార్ సైకిల్ ప్రమాదం నుండి రాహుల్ తృటిలో బయటపడ్డాడు.[10]
మూలాలు
[మార్చు]బాహ్య లింకులు
[మార్చు]- 1 2 "Ponnan Rahul". ESPN Cricinfo. Retrieved 6 October 2017.
- ↑ "Group B, Ranji Trophy at Thiruvananthapuram, Oct 6-9 2017". ESPN Cricinfo. Retrieved 6 October 2017.
- ↑ "Records / Ranji Trophy, 2018/19 - Kerala / Batting and bowling averages". ESPN Cricinfo.
- ↑ "Ranji highlights: Vidarbha qualify, Maharashtra relegated". Cricbuzz. Retrieved 8 January 2019.
- ↑ "Records / Ranji Trophy, 2019/20 - Kerala / Batting and bowling averages". ESPN Cricinfo.
- ↑ "Ranji Trophy, Group A: Robin Uthappa's hundred takes Kerala to 276/3 as Delhi spinners falter on opening day". Hindustan Times.
- ↑ "Elite, Group A, Vijay Hazare Trophy at Alur, Sep 29 2019". ESPN Cricinfo. Retrieved 29 September 2019.
- ↑ "Group B, Syed Mushtaq Ali Trophy at Thumba, Nov 8 2019". ESPN Cricinfo. Retrieved 8 November 2019.
- ↑ "Elite, Group A, Saurashtra, Feb 17 - 20 2022, Ranji Trophy". ESPN Cricinfo. Retrieved 18 February 2022.
- ↑ Menon, Vishal (24 January 2019). "Ranji Trophy: For Kerala, Ponnam Rahul and Vinoop Manoharan are the accidental openers". The Indian Express. Retrieved 15 November 2021.