పొయ్యి
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉష్ణం బయటికి పోకుండా బంధించి విడుదలైన ఉష్ణంతో అవసరమయిన వాటిని వేడి చేయటానికి ఉపయోగించే గదిని పొయ్యి అంటారు. పొయ్యిని ఆంగ్లంలో ఒవెన్ అంటారు. పదార్థములను ఉండకబెట్టడానికి, ఆరబెట్టడానికి దీనిని ఉపయోగిస్తారు. సాధారణంగా వంట తయారు చేయడానికి పొయ్యిని ఉపయోగిస్తారు. మామూలుగా వంటకు ఉపయోగించే పొయ్యిలే కాకుండా కొలిమిలు, బట్టీలు వంటి ప్రత్యేకమైన పొయ్యిలు కూడా ఉన్నాయి. మట్టితో తయారు చేసిన పొయ్యిలను కుండలను కాల్చినట్టు ఒక క్రమ పద్ధతిలో కాల్చి తరువాత పొయ్యిగా ఉపయోగించేవారు.
కొలిమి[మార్చు]
కమ్మరి వృత్తి పనివార్లకు కొలిమి ప్రకథానమైనది. గాలి తిత్తి ద్వార బొగ్గులను కాల్ఛి ఇనుమును వేడీ చేసి తగిన విధంగా ఇనుప వస్తువులను తయారుచేస్తారు. ఎర్రగా కాలిన ఇనుప ముక్కను పెద్ద ఇనుప దిమ్మ మీద పెట్టి పెద్ద సమ్మెటతో కొట్టి కావలసిన ఆకారానికి తీసుకొచ్చి, కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్లు, తొలికలు, ఇలా రైతులకు కావలసిన ఇనుప వస్తువులను వారు తయారు చేసె వారు. దాని పేరె కొలిమి ప్రస్తుతం ఈ కొలుములు ఎక్కడా లేవు. అప్పట్లో కమ్మరి వారు చేసె వస్తువులు నేడు యంత్రాలతో తయారయి బజారులలో దొరుకుచున్నవి.
చిత్రమాలిక[మార్చు]
ప్రాచీన గ్రీకులు ఉపయోగించిన క్రీస్తుపూర్వం 17వ శతాబ్దం నాటి చిన్న పొయ్యి.
A wood-fired pizza oven, a type of masonry oven
Classical Pompeii oven