పోతంగల్ మండలం
స్వరూపం
పోతంగల్ మండలం, నిజామాబాదు జిల్లాకు చెందిన మండలం, పొతంగల్ మండల ఏర్పాటుకోసం 2022 సెప్టెంబరు 28న ప్రభుత్వం ఏవైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలుపాల్సిందిగా ప్రభుత్వం సూచిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ప్రక్రియ ముగియడంతో పొతంగల్ మండలాన్ని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనితో పోతంగల్ గ్రామం మండల కేంద్రంగా, కోటగిరి మండలంలోని 14 గ్రామాలతో పోతంగల్ మండలం నూతన మండలంగా రూపుదిద్దుకుంది.[1]ఈ 14 గ్రామాలలో జనాభా లేని హుమ్నాపూర్ రెవెన్యూ గ్రామం ఉన్నాయి.[2]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- పోతంగల్
- జల్లపల్లె
- కోడిచెర్ల
- కల్లూర్
- హంగర్గ
- హెగ్డోలి
- దోమలెడ్గి
- కొల్లూర్
- సుంకిని
- సోంపూర్
- టక్లి
- కారేగావ్
- తిరుమలాపూర్
మూలాలు
[మార్చు]- ↑ "కొత్త మండలంగా పొతంగల్". web.archive.org. 2022-11-23. Archived from the original on 2022-11-23. Retrieved 2025-04-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ telugu, NT News (2022-11-23). "కొత్త మండలంగా పొతంగల్". www.ntnews.com. Retrieved 2025-04-19.