పోతుమర్రు (కలిదిండి)
పోతుమర్రు (కలిదిండి) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కలిదిండి |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,781 |
- పురుషులు | 1,891 |
- స్త్రీలు | 1,890 |
- గృహాల సంఖ్య | 1,094 |
పిన్ కోడ్ | 521444 |
ఎస్.టి.డి కోడ్ | 08677 |
పోతుమర్రు కృష్ణా జిల్లా, కలిదిండి మండలాలికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 444., ఎస్.టి.డి.కోడ్ = 08677.
ఈ గ్రామపరిధిలోని గొల్లగూడేనికి చెందిన, శ్రీ వెంకటగణేశ్వరరావు+వెంకటవీరమ్మ దంపతుల కుమారుడైన, శ్రీ బత్తిన నాగార్జున, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా స్థిరపడ్డారు. వీరు తమ గ్రామంలో "మానవ సేవా సంస్థ" ద్వారా రు. 6 లక్షల విరాళంతో "అక్షరాలయ" పేరుతో అంగనవాడీ కేంద్రాన్ని నిర్మించి, 2013 అక్టోబరు 5 న ప్రారంభింపజేశారు. వీరు స్థలంతోపాటు, భవననిర్మాణానికి అవసరమైన ఖర్చులు విరాళంగా సమకూర్చి పేదవిద్యార్థులకు చేయూతనిచ్చారు. వీరికి "maanavaseva.org" అను వెబ్ సైటు ఉంది. వీరు "అక్షరాలయ" పేరుతో అంగనవాడీ భవనాన్ని నిర్మించి, 2013 అక్టోబరు 5న స్త్రీ,శిశు సంక్షేంశాఖ వారికి అప్పగించారు. [1]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4041.[1] ఇందులో పురుషుల సంఖ్య 2028, స్త్రీల సంఖ్య 2013, గ్రామంలో నివాస గృహాలు 998 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.
[1] ఈనాడు కృష్ణా, 2013 నవంబరు 5. 8వ పేజీ.