పోప్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పోప్
కేథోలిక్ మతం
Emblem of the Papacy SE.svg
పోప్ యొక్క ముద్రిక
BentoXVI-30-10052007.jpg
వ్యక్తి:
బెనెడిక్ట్ 16
అలంకరణలు మహాశయుడు
పవిత్ర పిత
నివాసం వాటికన్ నగరం
మొదటి పోప్ సాంప్రదాయికంగా, సెయింట్ పీటర్
ఏర్పాటు మొదటి శతాబ్దం
వెబ్ సైట్ www.vatican.va

పోప్ (ఆంగ్లం : The Pope) (లాటిన్ భాషలో : పాపా లేదా ఫాదర్ (తండ్రి)) (గ్రీకు భాష : πάπας), (ఇటాలియన్ భాష : pápas, "papa", Papa) అనునతను రోమ్ యొక్క బిషప్, రోమన్ కేథలిక్ చర్చి యొక్క మతాధికారి.[1] మరియు వాటికన్ నగరపు అధ్యక్షుడు. ప్రస్తుతం (265వ) పోప్ గా పోప్ బెనెడిక్ట్ 16 వ్యవహరిస్తున్నాడు.


ఇవీ చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

  1. ఇందులో తూర్పు క్రైస్తవం చర్చీలు గూడినవి,

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=పోప్&oldid=811844" నుండి వెలికితీశారు