పాలకొండ (పట్టణం)

వికీపీడియా నుండి
(పోలకొండ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


పాలకొండ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం పాలకొండ
ప్రభుత్వము
 - సర్పంచి
వైశాల్యము
 - మొత్తం 6.50 km² (2.5 sq mi)
ఎత్తు 44 m (147 ft)
జనాభా (2001)
 - మొత్తం 20,760
 - పురుషుల సంఖ్య 9,895
 - స్త్రీల సంఖ్య 10,314
 - గృహాల సంఖ్య 4,620
పిన్ కోడ్ 532 440
ఎస్.టి.డి కోడ్ 08941

గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 20,209 - పురుషుల సంఖ్య 9,895 - స్త్రీల సంఖ్య 10,314 - గృహాల సంఖ్య 4,620

మూలాలు[మార్చు]

పాలకొండ, శ్రీకాకుళం జిల్లా, పాలకొండ మండలానికి చెందిన నగర పంచాయితి మరియు మండల కేంద్రం. పట్టణంలో 20,209 మంది జనులు నివశిస్తుండగా, 4,620 గృహాలు కలిగి ఉన్నాయి.[1] కోటదుర్గ అమ్మవారి ఆలయం పట్టణ నడుమ వెలసి ఉంది. నగర పరుధులలో ఒక తపాలాకేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, బస్సు నిలయం, కనీసం మూడు చిత్రాలయాలు: శ్రీ అంజనేయ, రామ కళామందిర్, వెంకటగౌరి ఉన్నాయి. నగర పంచాయితిలో మేదర వీధి, వెంకటరాయుని కోనేరు దరి రద్దీగల ప్రాంతాలు.


http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11