పోలీస్ అధికారి (1990 సినిమా)
Appearance
పోలీస్ అధికారి | |
---|---|
దర్శకత్వం | ఆర్.కె.సెల్వమణి |
రచన | ఇబ్రహీం రూథర్ |
స్క్రీన్ ప్లే | ఆర్.కె.సెల్వమణి |
నిర్మాత | సి.ఎల్.ఎన్.పి.ఆర్.ప్రసాద్ |
తారాగణం | విజయ కాంత్ మధుబాల |
ఛాయాగ్రహణం | రవి యాదవ్ |
కూర్పు | జయచంద్రన్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | భాగ్యలక్ష్మీ పబ్లిసిటీస్ |
విడుదల తేదీ | 1990 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పోలీస్ అధికారి 1990, ఏప్రిల్ 1న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఆర్.కె.సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన పులన్ విసారణై అనే తమిళ చిత్రాన్ని పోలీస్ అధికారిగా డబ్ చేశారు. విజయ కాంత్, రూపిణి జంటగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకుడు.[1] ఈ సినిమా హిందీ భాషలో రావణ్ రాజ్ పేరుతో పునర్మించబడింది.
నటీనటులు
[మార్చు]- విజయ కాంత్
- ఎం.ఎన్.నంబియార్
- రాధా రవి
- సెంథిల్
- ఆనంద్ రాజ్
- శరత్ కుమార్
- ఎస్.ఎన్.వసంత్
- జి.ఎం.సుందర్
- విజయ్ కృష్ణరాజ్
- పీలి శివం
- జాన్ అమృత్‌రాజ్
- రూపిణి
- మధుబాల
- వైష్ణవి
- కమలా కమలేష్
- లలితాకుమారి
- ఉమా మహేశ్వరి
- కె.ఎస్.జయలక్ష్మి
- సింధు
- కుయిలి
- బేబి సోనియా
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం, స్క్రీన్ ప్లే: ఆర్.కె.సెల్వమణి
- నిర్మాత: సి.ఎల్.ఎన్.పి.ఆర్.ప్రసాద్
- కూర్పు:జయచంద్రన్
- సంగీతం: ఇళయరాజా
- పాటలు, మాటలు: రాజశ్రీ
- కథ: ఇబ్రహీం రూథర్
- ఛాయాగ్రహణం: రవి యాదవ్
- నృత్యాలు: పులియుర్ సరోజ
- స్టంట్స్: సూపర్ సుబ్బరాయన్
పాటలు
[మార్చు]సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "కసిగా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
2. | "నువ్వే నువ్వే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
3. | "కావాలి" | చిత్ర బృందం |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Police Adhikari (R. K. Selvamani) 1990". ఇండియన్ సినిమా. Retrieved 27 October 2022.