పోలీస్ వారి హెచ్చరిక
స్వరూపం
పోలీస్ వారి హెచ్చరిక 2025లో విడుదలైన తెలుగు సినిమా.[1] తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై బెల్లి జనార్ధన్ నిర్మించిన ఈ సినిమాకు బాబ్జీ దర్శకత్వం వహించాడు.[2][3] రవి కాలే, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 11న విడుదల చేసి, సినిమాను జులై 18న విడుదల చేశారు.[4][5][6]
నటీనటులు
[మార్చు]- అన్నీ అఖిల్
- రవి కాలే
- అజయ్ ఘోష్[7]
- సంజయ్ నాయర్
- సాయాజీ షిండే
- శుభలేఖ సుధాకర్
- కాశీ విశ్వనాథ్
- బాబ్జీ
- హిమజ[8]
- మేఘన ఖుషి
- జయ వాహిని
- శంకరాభరణం తులసి
- బెల్లి జనార్ధన్[8]
- జబర్దస్త్ వినోద్[8]
- జబర్దస్త్ పవన్[8]
- గిడ్డేష్[8]
- హనుమా[8]
- గోవిందు[8]
- బాబురాం[8]
- వేణు రాక్[8]
- సకరాం[8]
- వైజాగ్ శివ[8]
- చీరాల సాయి[8]
- లాబ్ శరత్[8]
- రుచిత[8]
- ఉజ్వలా రెడ్డి[8]
- అద్విత[8]
మూలాలు
[మార్చు]- ↑ "సందేశంతో పోలీసు వారి హెచ్చరిక". NT News. 6 September 2024. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ "పోలీసువారి హెచ్చరిక ఏమిటంటే..;?". Chitrajyothy. 18 November 2023. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ "సందేశాత్మకంగా 'పోలీస్ వారి హెచ్చరిక'.. జులై 18న రిలీజ్". V6 Velugu. 9 July 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ "సందేశాత్మకంగా పోలీస్ వారి హెచ్చరిక". NT News. 9 July 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ "త్వరలో 'హెచ్చరిక '". Sakshi. 9 July 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ "అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో 'పోలీస్ వారి హెచ్చరిక' - అనాథ బాలలకు ప్రేమ పంచకపోతే?". ABP Desam. 18 November 2023. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ 8.00 8.01 8.02 8.03 8.04 8.05 8.06 8.07 8.08 8.09 8.10 8.11 8.12 8.13 8.14 8.15 "ఫుల్ స్వింగ్‌లో పోలీస్ వారి హెచ్చరిక.. లేటెస్ట్ అప్‌డేట్". News18 Telugu. 8 January 2024. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.