పౌర్ణమి (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పౌర్ణమి (ధారావాహిక)
Pournami Serial Title.jpg
పౌర్ణమి ధారావాహిక పోస్టర్
వర్గంకుటుంబ కథ
రచయితమహేందర్ దొంగరి (వర్మ),
మాటలు
నరసింహ మూర్తి నల్లం
దర్శకత్వంజె.ఎస్. రాజు
సృజనాత్మక దర్శకత్వంకె.వి. కిరణ్ కుమార్
తారాగణంరష్మి ప్రభాకర్
కిరణ్ కాంత్
ఎక్ నాథ్
సంయుక్త
రాజ్ కుమార్
భావన
మూల కేంద్రమైన దేశంభారతదేశం
వాస్తవ భాషలుతెలుగు
సీజన్(లు)1
ఎపిసోడ్ల సంఖ్య309 (28 డిసెంబరు 2019)
నిర్మాణం
నిర్మాతలువైదేహి రామ్మూర్తి
సంపాదకులుపసుపులేటి గుణశేఖర్
సుబ్రహ్మణ్యం పోలిసెట్టి
సినిమాటోగ్రఫీశరవరణ్
కెమెరా సెటప్మల్టిఫుల్ కెమెరా
మొత్తం కాల వ్యవధి20-22 నిముషాలు
ప్రొడక్షన్ సంస్థ(లు)విజన్ టైం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్జెమినీ టీవీ
చిత్ర రకం576ఐ ఎస్.డి.,
1080ఐ హెచ్.డి.
Original airing12 నవంబరు 2018 - ప్రస్తుతం
క్రోనోలజీ
Preceded byమాయ్
External links
Website

పౌర్ణమి 2018, నవంబరు 12న జెమినీ టీవీలో ప్రారంభమైన ధారావాహిక.[1][2] సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారంచేయబడుంది.[3] ఈ ధారావాహికలో రష్మి ప్రభాకర్,[4] కిరణ్ కాంత్, ఎక్ నాథ్,[5] సంయుక్త, రాజ్ కుమార్,[6] భావన[7] తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

కథా సారాంశం[మార్చు]

ఈ సీరియల్ కథ మొత్తం పౌర్ణమి, ఆమె తండ్రి చుట్టూ తిరుగుతుంది. పౌర్ణమి చిన్నప్పుడే తల్లి మరణించడంతో తండ్రి ఒంటరివాడవుతాడు. చిన్నప్పటినుండి పౌర్ణమి అంటే ఇష్టంలేని ఆమె తండ్రి తన భార్య మరణానికి పౌర్ణమిని నిందిస్తుంటాడు. తన తండ్రి తనని ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటున్న పౌర్ణమికి తన ఆశ నిరాశ అవుతుంది. ఇదే సందర్భంలో ఒకరోజు పౌర్ణమి తండ్రి, పౌర్ణమిని ఇంటినుండి పంపించివేస్తాడు. పౌర్ణమి తన తండ్రి మనసును ఎలా గెలుచుకుందన్నది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

 • రష్మి ప్రభాకర్ (పౌర్ణమి)
 • కిరణ్ కాంత్ (రాఖీ)
 • ఎక్ నాథ్ (పార్థు)
 • సంయుక్త (పావని - పౌర్ణమి సోదరి)
 • రాజ్ కుమార్ (చక్రవర్తి - పావని, పౌర్ణమిల తండ్రి)
 • భావన (వాసుకి)
 • అమృత (మహా)
 • చలపతి (యోగేంద్ర)
 • రాజబాబు (ఓబుల్ రెడ్డి - నళిని దేవి అన్న)
 • నవీన (నళిని దేవి - పార్థు తల్లి)
 • శిల్ప రెడ్డి (పార్వతి - పార్థు సోదరి)
 • కోటేశ్వరరావు (రాఖీ తండ్రి)

సాంకేతికవర్గం[మార్చు]

 • మాటలు: మహేందర్ దొంగరి (వర్మ)
 • రచయిత: నరసింహ మూర్తి నల్లం
 • దర్శకత్వం: జె.ఎస్. రాజు
 • సృజనాత్మక దర్శకత్వం: కె.వి. కిరణ్ కుమార్
 • నిర్మాతలు: వైదేహి రామ్మూర్తి
 • కూర్పు: పసుపులేటి గుణశేఖర్, సుబ్రహ్మణ్యం పోలిసెట్టి
 • సినిమాటోగ్రఫీ: శరవరణ్
 • కెమెరా సెటప్: మల్టిఫుల్ కెమెరా
 • నిర్మాణ సంస్థ: విజన్ టైం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

ఇతర వివరాలు[మార్చు]

 1. పౌర్ణమి ధారావాహికకు 4.77 రేటింగ్ వచ్చింది.[1]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 టివి5, తాజావార్తలు (7 July 2019). "బుల్లితెర రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే." Archived from the original on 1 జనవరి 2020. Retrieved 19 February 2020. Check date values in: |archivedate= (help) ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "బుల్లితెర రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే.." అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 2. ముచ్చట, సీరియల్స్ (2 August 2019). "సినీ హీరోయిన్లకు దీటుగా ఈమె తెలుగు చానెళ్లను దున్నేస్తున్నది..!". www.muchata.com. ఎం.ఎస్. రావు. Archived from the original on 1 జనవరి 2020. Retrieved 19 February 2020. Check date values in: |archive-date= (help)
 3. "SunNetwork - Program Detail". www.sunnetwork.in. Retrieved 31 December 2019.[permanent dead link]
 4. "Rashmi Prabhakar". Onenov (in ఇంగ్లీష్). 2018-06-15. Archived from the original on 20 జూలై 2019. Retrieved 31 December 2019. Check date values in: |archive-date= (help)
 5. "Chit Chat with Telugu Serial Actor Kiran Kanth -" (in ఇంగ్లీష్). 6 May 2018. Archived from the original on 20 జూలై 2019. Retrieved 31 December 2019. Check date values in: |archive-date= (help)
 6. "Tollywood Movie Actor Raj Kumar Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూలై 2019. Retrieved 31 December 2019. Check date values in: |archive-date= (help)
 7. "Telugu Tv Actress Bhavana Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూలై 2019. Retrieved 31 December 2019. Check date values in: |archive-date= (help)