Jump to content

ప్రకాష్ ముండా

వికీపీడియా నుండి
Prakash Munda
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Prakash Rameshwar Munda
పుట్టిన తేదీ (1991-11-07) 1991 నవంబరు 7 (వయసు: 34)
Ranchi, Bihar, India
బ్యాటింగుRight-handed
బౌలింగుLegbreak googly
పాత్రBatsman
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015Jharkhand
మూలం: Cricinfo, 26 May 2016


ప్రకాష్ రామేశ్వర్ ముండా (జననం 1991, నవంబరు 7) భారతీయ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. జార్ఖండ్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. అతను కుడిచేతి వాటం వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్.[1] అతను జార్ఖండ్ క్రికెట్ జట్టులో ఆడిన మొదటి గిరిజనుడు.

మూలాలు

[మార్చు]
  1. "Subroto Ghosh". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 May 2016.

బాహ్య లింకులు

[మార్చు]