ప్రచండ భారతం
స్వరూపం
ప్రచండ భారతం (1988 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ప్రభాకరరెడ్డి |
తారాగణం | కృష్ణంరాజు, గౌతమి, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | టి.ఎమ్.రబ్బనిమణి?? |
భాష | తెలుగు |
'ప్రచండ భారతం' తెలుగు చలన చిత్రం,1988 న విడుదల.శ్రీభాను ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి, కథ,దర్శకత్వం, డాక్టర్ మందాడి ప్రభాకరరెడ్డి . ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు, గౌతమి, గుమ్మడి వెంకటేశ్వరరావు, ప్రభాకరరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
తారాగణం
[మార్చు]- ఉప్పలపాటి కృష్ణంరాజు
- గౌతమి
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- కైకాల సత్యనారాయణ
- మందాడి ప్రభాకరరెడ్డి
- కోట శ్రీనివాసరావు
- జీవా
- సారథి
- రావికొండలరావు
- భానుప్రకాష్
- మదన్ మోహన్
- లక్ష్మీప్రియ
- దేవి
- వరలక్ష్మీ
- హరితారెడ్డి
- శిల్ప
- నాగలక్ష్మి
- ఝాన్సీ
- డ్యాన్సర్ మాలిని
- ఎ.ఎస్.రామకృష్ణ
- నాగేందర్
- ఆనంతరామ్
- ఉదయ్
- ధర్మ
- వినోద్ బాల
- టెలిఫోన్ సత్యనారాయణ
- సుధాకర్
- శ్రీహరి
- వినోద్ రామకృష్ణ
- కిషోర్
- నాగమల్లేశ్వరరావు
- చంద్రమౌళి
- రామచంద్రరావు
- ఆనంద్
- రమణ
- రామకృష్ణ
- ప్రసాద్ రావు
- జ.వి.రమణ
- శేషు
- నరసింగరావు
- యాదవ్
- పాండు
- మధుబాబు
- చందర్ రావు
- మూర్తి
- పూల నాగేశ్వరరావు
- తెడ్ల బిక్షమయ్య
- రమేష్ రెడ్డి
- వై.జగన్నాథరావు
- సుబ్బారావు
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మందాడి ప్రభాకరరెడ్డి
- కధ: మందాడి ప్రభాకరరెడ్డి
- సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
- మాటలు: వై.ఎస్.కృష్ణేశ్వరరావు
- పాటలు: జాలాది రాజారావు
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,శిష్ట్లా జానకి
- ఫోటోగ్రఫీ: సత్తిబాబు
- నృత్యాలు: శివ సుబ్రహ్మణ్యం, ప్రమీల
- ఆర్ట్: విజయకుమార్
- కూర్పు: కె.విజయబాబు
- స్టిల్స్: కుర్రా ప్రభాకర్
- ఫైట్స్: జి.అప్పారావు
- నిర్వహణ: ఎన్.ప్రసాద్
- నిర్మాత: టి.ఎం.రబ్బాని
- నిర్మాణ సంస్థ: శ్రీభాను ఫిలింస్
- విడుదల:1988.
పాటల జాబితా
[మార్చు]1.ప్రచండ భారతం ప్రజా ప్రభంజనం, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
2.బండి చూస్తే బారెడంత ఇంజనేమో జానెడంత, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
3.ఎంచక్కా ఎంచక్కా ఏం చక్కనోడమ్మ ఏంచక్క నవ్వాడే, రచన: జాలాది రాజారావు, గానం.పి సుశీల, ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం
4.శ్రమశక్తుల పిడికత్తులు జులిపించే దగ దగలు, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ .పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల.
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |