ప్రజక్తా మాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రజక్తా మాలి
జననం (1989-08-08) 1989 ఆగస్టు 8 (వయసు 33)[1][2]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010-ప్రస్తుతం

ప్రజక్తా మాలి (జననం 1989 ఆగస్టు 8) మహారాష్ట్రకు చెందిన టెలివిజన్‌, సినిమా నటి. 2011లో స్టార్ ప్రవాలో వచ్చిన సువాసిని సీరియల్ తో తన నటనాజీవితాన్ని ప్రారంభించింది.[3] తర్వాత, 2013లో జీ మరాఠీలో వచ్చిన జులున్ యేతీ రేషిమ్‌గతిలో నటించింది.[4] సోనీ మరాఠీలో వచ్చిన మహారాష్ట్రచి హాస్యజాత్ర కార్యక్రమాన్ని హోస్ట్ చేసింది.

జననం, విద్య[మార్చు]

ప్రజక్తా 1989 ఆగస్టు 8న మహారాష్ట్ర, షోలాపూర్ జిల్లాలోని పండర్‌పూర్‌లో జన్మించింది. పూణే నగరంలో పెరిగింది.[5] పూణే విశ్వవిద్యాలయంలోని లలితకళా కేంద్రంలో "భరత్నాట్యం"లో (పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో) బిఏ, ఎంఏ చదివింది. భరతనాట్యంలో ఉన్నత చదువుల కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుండి స్కాలర్‌షిప్‌ను కూడా అందుకుంది.[6]

నటనారంగం[మార్చు]

2013 సంవత్సరంలో కేదార్ షిండే తీసిన ఖో-ఖో అనే మరాఠీ పినిమాలో కూడా నటించింది.[7] 2014లో రాజేష్ శృంగారపురే నటించిన సంఘర్ష్‌ అనే మరాఠీ సినిమాలో బిజిలీ పాత్రను పోషించింది. తర్వాత, 2017లో సోనాలీ కులకర్ణితో కలిసి హంపి సినిమాలో గిరిజగా, పార్టీ సినిమాలో సువ్రత్ జోషికి జోడీగా నటించింది.[8] 2018 నుండి 2020 వరకు సోనీ మరాఠీ కోసం మహారాష్ట్రచి హాస్య జాత్రా[9] మరాఠీ టెలివిజన్ షోలను, 2020 సంవత్సరంలో జీ మరాఠీ కోసం మస్త్ మహారాష్ట్ర ట్రావెల్ షోను నిర్వహించింది.[10][11]

నటించినవి[మార్చు]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు మూలాలు
2008 తాండాల - ఏక్ ముఖవ్త బాలనటి మరాఠీ అరంగేట్రం [12]
2013 ఖో-ఖో సుమన్ మరాఠీ [13][14]
2014 సంఘర్ష్ బిజిలీ మరాఠీ [15]
2017 హంపి గిరిజ మరాఠీ [16]
2018 అని డాక్టర్ కాశీనాథ్ ఘనేకర్ ఆశా కాలే మరాఠీ 'గోము సాంగ్టీనా' పాటలో ప్రత్యేక ప్రదర్శన [17]
2018 పార్టీ అర్పిత మరాఠీ [18]
2019 డోక్యాలా షాట్ సుబ్బులక్ష్మి మరాఠీ [19]
2021 పాండు కరుణాతై పఠారే మరాఠీ
2022 పవన్ఖింద్ శ్రీమంత్ భవానీబాయి బండల్ మరాఠీ
2021 లక్ డౌన్ సపానా మరాఠీ [20][21]
2022 చంద్రముఖి నయన చంద్రపుర్కర్ మరాఠీ
2022 వై TBA మరాఠీ పిఐఎఫ్ఎఫ్, ఎంఏఎంఐలో ప్రదర్శించబడింది [22][23]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం కార్యక్రమం పాత్ర ఇతర వివరాలు మూలాలు
2010-2011 బంద్ రేష్మాచే అదిట్టి స్టార్ ప్రవాహ
2011-2013 సువాసిని సావిత్రి స్టార్ ప్రవాహ [24]
2013 ఏక పేక్ష ఏక్ - అప్సర ఆలీ పోటీదారు జీ మరాఠీ [25]
2013-2015 జులున్ ఏతి రేషిమ్గతి మేఘనా దేశాయ్ జీ మరాఠీ [26]
2017 నక్తిచ్య లగ్నాల యయ్చ హా! నుపుర్ దేశ్‌పాండే జీ మరాఠీ [27][28]
2018-2022 మహారాష్ట్రచి హాస్యజాత్ర హోస్ట్ సోనీ మరాఠీ
2020 మస్త్ మహారాష్ట్ర హోస్ట్ జీ మరాఠీ [29]
2021-2022 ఇండియన్ ఐడల్ మరాఠీ హోస్ట్ సోనీ మరాఠీ

మూలాలు[మార్చు]

  1. "Prajakta Mali: Happy Birthday Prajakta Mali". zee5. 8 August 2020. Retrieved 2022-08-10.
  2. "Prajakta Mali". 29 November 2018.
  3. "Prajakta Mali Suvasini". marathimovieworld. June 2013.
  4. "Re-telecast of Julun Yeti Reshimgathi begins, Prajakta Mali shares about the serial - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  5. "Prajakta Mali: Movies, Photos, Videos, News, Biography & Birthday". eTimes. Retrieved 2022-08-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Prajakta Mali: Lesser known facts about the actress". eTimes. 20 September 2019. Retrieved 2022-08-10.
  7. "Prajakta Mali excited about her debut in 'Kho Kho' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  8. "Prajakta Mali: 'Hampi' to 'Sangharsh', five most enjoyable films of the actress - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 8 August 2020. Retrieved 2022-08-10.
  9. "Prajakta Mali excited to host Maharashtrachi Hasya Jatra once again - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  10. "Prajakta Mali wraps up the shoot of her travel show 'Mast Maharashtra'". Times of india. Retrieved 2022-08-10.
  11. "Masta Maharashtra: Here's Why Prajakta Mali Is The Perfect Choice To Host The Travel Show". Zee5. 4 July 2020. Retrieved 2022-08-10.
  12. "Watch: Prajakta Mali shares a throwback video from the sets of her first Marathi film 'Tandala - Ek Mukhavata' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  13. "Kho Kho (2013) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. Retrieved 2022-08-10.
  14. "Kho Kho movie: Watch Online HD Full movie".
  15. "मल्टीस्टारर 'संघर्ष'चा फस्ट लूक लाँच, बघा PICS". Divya Marathi. 2013-11-29. Retrieved 2022-08-10.
  16. "'Hampi' clocks a year: Prajakta Mali releases special teaser of song 'Marugelara' - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  17. "डॉ. काशिनाथ घाणेकर : गोमू संगतीनं.. गाण्याची जादू पुन्हा अनुभवा!". Loksatta. 2018-10-26. Retrieved 2022-08-10.
  18. "रसिकांनाही चढणार 'मैत्रीचा हँँगओव्हर',प्राजक्ता माळीची 'पार्टी' रसिकांच्या भेटीला". Lokmat. 2018-08-27. Retrieved 2022-08-10.
  19. "Dokyala Shot: Survat Joshi and Prajakta Mali starrer is a complete laugh riot- The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  20. "'Luck Down': Prajakta Mali Celebrates The Wrap Of Her New Project Alongside Ankush Chaudhari". spotboye (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  21. "Ankush Chaudhari and Prajakta Mali's 'Luckdown' teaser is out! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  22. "'Y': Prajakta Mali Starrer Film 'Y' Reaches Pune International Film Festival (PIFF) in 2020 After Mumbai Film Festival (MAMI) in 2019". spotboye (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  23. "'Luck Down': Prajakta Mali Celebrates The Wrap Of Her New Project Alongside Ankush Chaudhari". spotboye (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  24. "'Suvasini' enabled me to find role in 'Kho Kho'". June 2013. Retrieved 2022-08-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  25. "'Y': Eka Peksha Ek Apsara Aali September 17, 2013". youtube. Retrieved 2022-08-10.
  26. "Re-telecast of Julun Yeti Reshimgathi begins, Prajakta Mali shares about the serial - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
  27. "मेघना झाली नुपूर, वाचा, 'नकटीच्या लग्नाला...'मध्ये मेन लीड साकारणा-या प्राजक्ताविषयी A to Z". Divya Marathi. 2017-01-18. Retrieved 2022-08-10.
  28. "Trending & Viral Photos News - Film Photos, Latest Film Pictures, Lifestyle, Sports, Travel, Health, Celebrity Pictures, News Photos Gallery, फोटो गॅलरी".
  29. "'Maharashtrachi Hasya Jatra' fame Prajakta Mali to host upcoming travel show 'Mast Maharashtra' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.

బయటి లింకులు[మార్చు]