ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం (పుస్తకం)
Jump to navigation
Jump to search
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (మే 2017) |
ప్రజలచేతిలో బ్రహ్మాస్త్రం | |
ప్రజలచేతిలో బ్రహ్మాస్త్రం: సమాచార హక్కు చట్తం. 2005 | |
కృతికర్త: | కె.నరసింగ్ రావు |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | కె.నరసింగ్ రావు |
సంపాదకులు: | కె.నరసింగ్ రావు |
ముద్రణల సంఖ్య: | రెండు. |
దేశం: | భారత దేసము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | సమాచార హక్కు చట్టము |
ప్రచురణ: | వేయిపడగలు పబ్లికేషన్స్, బాదె పల్లి, మహబూబ్ నగర్ జిల్లా. |
విడుదల: | |
పేజీలు: | 452 |
ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం సమాచార హక్కు చట్టం 2005 గురించిన పూర్తి సమాచారాన్ని భారత ప్రజలందరికీ అందజేయాలని రచించిన తెలుగు పుస్తకం. దీనిని కె. నర్సింగ్‌రావు గారు వేయి పడగలు పబ్లికేషన్స్ ద్వారా మొదటిసారిగా 2010 సంవత్సరంలో ముద్రించారు.
విషయసూచిక
[మార్చు]మొదటి భాగం
[మార్చు]- సమాచార హక్కు కోసమై కొనసాగిన ఉద్యమాల చరిత్ర
- పౌరులు రాష్ట్రప్రభుత్వానికి పంపే ఫిర్యాదుల విధానం
- సమాచార హక్కు చట్టంపై సంక్షిప్త చైతన్య విధానం
రెండవ భాగం
[మార్చు]- సమాచార హక్కు చట్టం 2005 యొక్క రాజపత్రము
- సమాచార హక్కు చట్టం 2005 యొక్క తెలుగు అనువాదం వ్యాఖ్యానాలతో Advaita Vedanta (अद्वैत वेदान्त): A school of Hindu philosophy often called a monistic or non-dualistic system which refers to the indivisibility of the Self (Atman) from the Whole (Brahman).
Agastya (अगस्त्य): A great sage whose life-story the Pandavas learnt while on pilgrimage to holy places, his wife Lopamudra was equally a great sage in her own right.
- Advaita Vedanta (अद्वैत वेदान्त): A school of Hindu philosophy often called a monistic or non-dualistic system which refers to the indivisibility of the Self (Atman) from the Whole (Brahman).
Agastya (अगस्त्य): A great sage whose life-story the Pandavas learnt while on pilgrimage to holy places, his wife Lopamudra was equally a great sage in her own right. కమిషన్ నిబంధనలు
మూడవ భాగం
[మార్చు]- కేంద్ర ప్రభుత్వ శాఖల దరఖాస్తు రుసుము, ధరల నిబంధనలు
- కేంద్ర ప్రభుత్వ ప్రజా సమస్యలు పింఛనులు, సిబ్బంది శిక్షణ విభాగ మంత్రిత్వశాఖ
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల దరఖాస్తు రుసుము, ధరల నిబంధనలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సమాచార హక్కు దరఖాస్తు రుసుము, నిబంధనలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సచివాలయం సమాచార హక్కు రుసుము, నిబంధనలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల దరఖాస్తు రుసుము, ధరల నిబంధనలు