ప్రజాసేవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రజాసేవ
(1952 తెలుగు సినిమా)

చందమామ పత్రికలో ప్రజాసేవ ప్రకటన
దర్శకత్వం కె.ప్రభాకరరావు
తారాగణం లక్ష్మీరాజ్యం
నిర్మాణ సంస్థ శోభనాచల పిక్చర్స్
పంపిణీ చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్
భాష తెలుగు

ప్రజాసేవ 1952 డిసెంబరు 19న విడుదలైన తెలుగు సినిమా. శోభనాచల పిక్చర్స్ పతాకం కింద మిర్జాపురం రాజా నిర్మించిన ఈ సినిమాకు కె.ప్రభాకరరావు దర్శకత్వం వహించాడు. లక్ష్మీరాజ్యం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఓగిరాల రామచంద్రయ్య సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
 • సి.లక్ష్మీరాజ్యం
 • కుటుంబరావు
 • ప్రబాల కృష్ణమూర్తి
 • గిరిజ
 • కశ్యప్
 • రఘుపతిరావు
 • శివరామకృష్ణయ్య
 • సరస్వతమ్మ
 • పార్వతి

సాంకేతిక వర్గం

[మార్చు]
 • నిర్మాత: మిర్జాపురం రాజా
 • దర్శకత్వం: కె.ప్రభాకరరావు
 • సంగీతం: ఓగిరాల రామచంద్రయ్య
 • సంభాషణలు: తాపీ ధర్మారావు నాయుడు, బి.దామోదరం
 • పాటలు: ఎం.బి.వాల్కే

మూలాలు

[మార్చు]
 1. "Praja Seva (1952)". Indiancine.ma. Retrieved 2023-07-29.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రజాసేవ&oldid=3942644" నుండి వెలికితీశారు