ప్రజోత్పత్తి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
ప్రజోత్పత్తి తెలుగు సంవత్సరాలలో ఐదవ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం ప్రమోదూత, తర్వాత సంవత్సరం అంగీరస. దీని అర్థం ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి అంతటా అభివృద్ధి కనిపిచును. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1931-1932, సా.శ. 1991-1992లో వచ్చిన తెలుగు సంవత్సరానికి ప్రజోత్పత్తి అని పేరు.
1991 : ప్రజోత్పత్తి నామ సంవత్సరం 17 మార్చి 1991 ఆదివారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 4 ఏప్రిల్ 1992 శనివారం ఆంగీరస నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది. క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది, తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో ప్రజోత్పత్తి
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 5 | ప్రజోత్పత్తి | 11-12 | 71-72 | 131-132 | 191-192 | 251-252 | 311-312 | 371-372 | 431-432 | 491-492 | 551-552 | 611-612 | 671-672 | 731-732 | 791-792 | 851-852 | 911-912 | 971-972 | 1031-1032 | 1091-1092 | 1151-1152 | 1211-1212 | 1271-1272 | 1331-1332 | 1391-1392 | 1451-1452 | 1511-1512 | 1571-1572 | 1631-1632 | 1691-1692 | 1751-1752 | 1811-1812 | 1871-1872 | 1931-1932 | 1991-1992 | 2051-2052 | 2111-2112 | 2171-2172 | 2231-2232 | 2291-2292 | 2351-2352 | 2411-2412 | 2471-2472 | 2531-2532 | 2591-2592 | 2651-2652 | 2711-2712 | 2771-2772 |
సంఘటనలు
[మార్చు]2007-2008
జననాలు
[మార్చు]- ఫాల్గుణ శుద్ధ దశమి : ప్రముఖ తిరుపతి వేంకట కవులులో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి జననం.
- ఆషాఢ శుద్ధ పౌర్ణమి : ప్ర, ముఖ కవి పండితుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి జననం.
మరణాలు
[మార్చు]2007-2008