ప్రణయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రణయము [ praṇayamu ] pra-nayamu. సంస్కృతం n. Affection, love, friendship, friendly or fond regard, acquaintance స్నేహము, ప్రేమము, మంచిమాటలాడడము, వినయము. ప్రణయ కలహము lover's quarrels, discord between man and wife. ప్రణయించు praṇayinṭsu. v. a. To kindle, to make a fire burn. ప్రజ్వలింపజేయు. "అలరగ సోమయాజుల రుణాస్తమయంబుల నుల్లసిల్లనగ్నుల ప్రణయింపనూదగను. గంపునచొప్పుడు ధూమాజాలముల్ కలయగ బర్వెనోయన." Bmj. ii.23. ప్రణయిని praṇayini. n. A beloved woman. ప్రియురాలు.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రణయము&oldid=2161141" నుండి వెలికితీశారు