ప్రతిపక్ష నాయకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రతిపక్ష నాయకుడు అనగా అధికారపక్ష పార్టీకి పోటీగా ఏర్పడిన ఒక పెద్ద పార్టీకి నాయకుడు, అధికారంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగ లోపాలను ఇతను గట్టిగా ప్రశ్నిస్తాడు. ప్రతిపక్ష నేత తరచుగా ప్రత్యామ్నాయ ప్రధానమంత్రి, ప్రీమియర్ లేదా ముఖ్యమంత్రిగా చూడబడతారు. వీరు షాడో క్యాబినెట్ లేదా ప్రతిపక్ష ముందు బెంచ్‌గా పిలవబడే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వ ప్రధానులు. ప్రశ్నల సమయంలో ప్రతిపక్షపార్టీ తరపున ప్రధానమంత్రిని లేదా ముఖ్యమంత్రిని లేదా మంత్రులను ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుని యొక్క ప్రధాన కర్తవ్యం.


ఇవి కూడా చూడండి[మార్చు]

నాయకత్వం