ప్రతిభ
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ప్రతిభ (ఆంగ్లం: Talent). ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది అది ఏ రంగంలో అయినా కావచ్చు. చాలా మంది తమలో ఉన్న ప్రతిభను గుర్తించక ఇబ్బంది పడుతుంటారు ఆ ప్రతిభను గుర్తింఛి ఆ రంగంలో కృషి చేసినచో ఉన్నత శిఖరాలను అందుకుంటారు తమను తాము నిరూపించుకోవటానికి ప్రతిభతో పాటుగా ఆత్మవిశ్వాసం అవసరము ఆత్మవిశ్వాసం లేకుంటా ప్రతిభను సరిగ్గా చూపజాలరు ప్రతిభ ఆత్మవిశ్వాసం కలిసినట్లయితే దేనిని అయినా సాధించవచ్చు. తమలో ఉన్న ప్రతిభను చూపడానికి సిగ్గు పడకూడదు. ప్రతిభ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఏపీజే అబ్దుల్ కలాం తన ప్రతిభతో భారత రాష్ట్రపతిగా రాకెట్ శాస్త్రవేత్తగా పేరుపొందారు. సచిన్ టెండూల్కర్ చాలా పొట్టి వాడే అయినప్పటికీ క్రికెట్ చరిత్రలో తన ప్రతిభతో 100 సెంచరీలు పూర్తి చేశాడు. హెలెన్ కెల్లర్ కంటి చూపులు కోల్పోయిన తన ప్రతిభతో రచయితగా ఎదిగింది. స్టీఫెన్ హాకింగ్ కు వచ్చావతం వచ్చి కాళ్లు చేతులు పడిపోయిన తన ప్రతిభతో గొప్ప శాస్త్రవేత్తగా పేరుగాంచారు. నాట్య మయూరి సుధా చంద్రన్ ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న తన ప్రతిభతో నాట్యంలో తనకు ఎవరు సాటి రాదు అనేలా ప్రశంసలు పొందింది. ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదు. ప్రతి ఒక్కరికి ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ వారికి తెలియాలి.