Jump to content

ప్రతిమా మండల్

వికీపీడియా నుండి
ప్రతిమా మండల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు తరుణ్ మండల్
నియోజకవర్గం జైనగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1966-02-16) 1966 ఫిబ్రవరి 16 (వయసు: 60)
గౌర్దాహా , కానింగ్ పశ్చిమ బెంగాల్ , భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామి నారాయణ్ చంద్ర మండల్
సంతానం 1 కొడుకు & 1 కూతురు
నివాసం కోల్‌కతా
పూర్వ విద్యార్థి కలకత్తా విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకురాలు
మూలం

ప్రతిమా మండల్ ( నీ నస్కర్ ; జననం 16 ఫిబ్రవరి 1966) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రతిమా మండల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐటిసి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌ఎస్‌పి అభ్యర్థి సుభాస్ నస్కర్ పై 108384 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికలలో ఎఐటిసి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అశోక్ కందారిపై 316,775 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

ప్రతిమా మండల్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐటిసి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌ఎస్‌పి అభ్యర్థి అశోక్ కందారిపై 470,219 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Lok Sabha Election Results 2024: TMC's Pratima Mondal Won On Joynagar Seat With Over 4.7 Lakh Votes" (in ఇంగ్లీష్). TimelineDaily. 4 June 2024. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.
  2. ↑ "Jaynagar Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 12 July 2025. Retrieved 12 July 2025.
  3. ↑ "2024 Loksabha Elections Results - Jaynagar" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 12 July 2025. Retrieved 12 July 2025.