ప్రతీక్ గాంధీ
ప్రతీక్ గాంధీ | |
|---|---|
2024లో గాంధీ | |
| జననం | 1980 ఏప్రిల్ 28 |
| పాఠశాల/కళాశాలలు | ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయం |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
| భాగస్వామి |
భామిని ఓజా (m. 2009) |
| పిల్లలు | 1 |
ప్రతీక్ గాంధీ (జననం 28 ఏప్రిల్ 1980) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2006లో యువర్స్ ఎమోషనల్లీ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి 2020లో స్కామ్ 1992 సినిమాలో హర్షద్ మెహతా పాత్రలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత మడ్గావ్ ఎక్స్‌ప్రెస్, దో ఔర్ దో ప్యార్ లాంటి హిట్ సినిమాలలో నటించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రతీక్ గాంధీ గుజరాత్ రాష్ట్రం, సూరత్‌లో 1980 ఏప్రిల్ 28న జన్మించాడు. ఆయన సూరత్‌లోని ప్రవృత్తి విద్యాలయంలో పాఠశాల విద్యను, 2004లో జల్గావ్‌లోని ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో పూర్తి చేసి 2004 నుండి 2007 వరకు సతారా, పూణేలోని జాతీయ ఉత్పాదకత మండలిలో, జనవరి 2008 నుండి 2016 వరకు ముంబైలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సిమెంట్ విభాగం)లో పని చేశాడు. ప్రతీక్ గాంధీ 2009లో నటి భామిని ఓజాను వివాహం చేసుకున్నాడు. వారికీ 2014లో కుమార్తె మిరాయ జన్మించింది.[1][2]
సినీ జీవితం
[మార్చు]థియేటర్
[మార్చు]| సంవత్సరం | ప్లే | పాత్ర | భాష |
|---|---|---|---|
| 2005 | ఆ పార్ కే పేలే పార్ | రవికాంత్ దీవాన్ | గుజరాతీ |
| 2007 | జుజావే రూప్ | డాఫర్ | గుజరాతీ |
| అపూర్వ అవ్సార్ | 6 అక్షరాలు | గుజరాతీ, హిందీ | |
| 2008 | అమర్ఫాల్ | గుజరాతీ | |
| సాత్ తారి అక్వీస్ భాగం 1 | రుద్ర | గుజరాతీ | |
| 2009 | సాత్ తారి అక్వీస్ భాగం 1 | ముఖేష్ చోవాటియా | గుజరాతీ |
| 2010 | చో చోక్ చోవీస్ | గుజరాతీ | |
| 2012 | బోహోట్ నచ్యో గోపాల్ | కృష్ణుడు | గుజరాతీ |
| 2013 | అమే బాధా సాథే తో దునియా లైయే మాతే | 7 పాత్రలు - పోపట్, అఖిల్, విమల్, కాకా, నరేష్, మొదలైనవి. | గుజరాతీ |
| హు చంద్రకాంత్ బక్షి | చంద్రకాంత్ బక్షి | గుజరాతీ | |
| 2014 | మాస్టర్ మేడమ్ | మాస్టర్ | గుజరాతీ |
| 2015 | మోహన్ నో మసలో | మోహన్‌దాస్ గాంధీ | గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్ |
| మేరే పియా గయే రంగూన్ | భరత్ రామ్ | హిందీ | |
| 2016 | సిక్కా ని త్రిజి బాజు | ధీరు సిక్సర్ | గుజరాతీ |
| 2018 | సర్ సర్ సరళ | సర్ | గుజరాతీ |
సినిమాలు
[మార్చు]| † (**) | ఇంకా విడుదల కాని చిత్రాలను సూచిస్తుంది. |
| సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
|---|---|---|---|---|---|
| 2006 | యువర్స్ ఎమోషనల్లీ | మణి | ఇంగ్లీష్ | [3] | |
| 2007 | 68 పేజీలు | ఉమ్రావ్ సోదరుడు | హిందీ | [4] | |
| 2014 | బే యార్ | తపన్ "టినో" | గుజరాతీ | [5] | |
| 2016 | రాంగ్ సైడ్ రాజు | రాజు బంబాని | గుజరాతీ | [6] | |
| 2017 | తంబురో | భావిక్ | గుజరాతీ | [7] | |
| లవ్ ని భావై | ఆదిత్య షా | గుజరాతీ | [8] | ||
| 2018 | లవ్‌యాత్రి | నాగేంద్ర "నెగటివ్" పాఠక్ | హిందీ | [9] | |
| మిట్రాన్ | రౌనక్ | హిందీ | [10] | ||
| వెంటిలేటర్ | ప్రశాంత్ మండలా | గుజరాతీ | [11] | ||
| 2019 | ధుంకి | నికుంజ్ | గుజరాతీ | [12] | |
| గుజరాత్ 11 | నిర్మల్ | గుజరాతీ | [13] | ||
| 2020 | లవ్ ని లవ్ స్టోరీస్ | లవ్ మోడీ | గుజరాతీ | [14] | |
| ఆవర్తన్ | గుజరాతీ | [15] | |||
| స్పామ్ | నిఖిల్ | హిందీ | |||
| 2021 | భావై | రాజారామ్ జోషి | హిందీ | [16] | |
| షిమ్మీ | అమోల్ పరేఖ్ | హిందీ | |||
| 2022 | కెహ్వత్‌లాల్ పరివార్ | గుజరాతీ | "హోలీ ఆవి ఆవి" పాటలో ప్రత్యేక ప్రదర్శన | [17] | |
| సారథి | గుజరాతీ | [18] | |||
| అతిథి భూతో భవ | శ్రీకాంత్ శిరోద్కర్ | హిందీ | |||
| కహానీ రబ్బరుబ్యాండ్ కి | నరేంద్ర త్రిపాఠి అలియాస్ నన్నో | హిందీ | |||
| వాహ్లం జావో నే | గుజరాతీ | [19] | |||
| 2023 | ఖిచ్డీ 2: మిషన్ పాంతుకిస్థాన్ | పైలట్ | హిందీ | ప్రత్యేక ప్రదర్శన | [20] |
| 2024 | మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ | ప్రతీక్ "పింకు" గొరాడియా | హిందీ | [21] | |
| దో ఔర్ దో ప్యార్ | అనిరుధ్ "అని" బెనర్జీ | హిందీ | [22][23] | ||
| దేధ్ బిఘా జమీన్ | అనిల్ సింగ్ | హిందీ | [24] | ||
| అగ్ని | విఠల్‌రావ్ ధోండుబా సర్వే | హిందీ | [25] | ||
| 2025 | ధూమ్ ధామ్ | డాక్టర్ వీర్ పోద్దార్ | హిందీ | [26] | |
| ఫూలే | జ్యోతిరావు ఫూలే | హిందీ | [27] | ||
| టిబిఎ | వో లడ్కీ హై కహాన్? † | గగన్ అగర్వాల్ | హిందీ | చిత్రీకరణ | [28] |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
|---|---|---|---|---|---|
| 2016 | క్రైమ్ పెట్రోల్ | అర్జున్ దీక్షిత్ | హిందీ | ఎపిసోడ్ 614: "బాన్సురివాలా" | [29] |
| 2020 | స్కామ్ 1992 | హర్షద్ మెహతా | హిందీ | [30] | |
| 2021 | విఠల్ టీడీ | విఠల్ త్రిపాఠి | గుజరాతీ | [31] | |
| స్టార్ vs ఫుడ్ | అతనే | ఇంగ్లీష్, హిందీ | సీజన్ 1; ఎపిసోడ్ 5 | [32] | |
| 2022 | ది గ్రేట్ ఇండియన్ మర్డర్ | సూరజ్ యాదవ్ | హిందీ | [33] | |
| 2022 | మోడరన్ లవ్ ముంబై | మంజార్ "మంజు" అలీ | హిందీ | ఎపిసోడ్: "బాయి" | [34] |
| 2023 | స్కూప్ | రోడ్డు మీద మనిషి | హిందీ | గుర్తింపు లేని అతిధి పాత్ర; ఎపిసోడ్ 6 | [35] |
| 2025 | గాంధీ † | మహాత్మా గాంధీ | హిందీ | చిత్రీకరణ | [36] |
| టిబిఎ | ఫర్ యువర్ ఐస్ ఓన్లీ † | టిబిఎ | హిందీ | పోస్ట్-ప్రొడక్షన్ | [37] |
పాడ్‌కాస్ట్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | వేదిక | భాష | గమనికలు | మూ |
|---|---|---|---|---|---|---|
| 2021-2022 | గంగాస్థాన్ | ఆశు పటేల్ | స్పాటిఫై | హిందీ | 48 ఎపిసోడ్‌లు | [38] |
మూలాలు
[మార్చు]- ↑ "Meet Bhamini Oza, beautiful wife of 'Scam 1992' actor Pratik Gandhi who was also in 'Sarabhai vs Sarabhai'" (in ఇంగ్లీష్). DNA India. 11 April 2021. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ "Real-life couple Pratik Gandhi-Bhamini Oza to play Mahatma Gandhi and Kasturba Gandhi for Hansal Mehta series, see her first look" (in ఇంగ్లీష్). The Indian Express. 11 April 2024. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ "My theatre background really helped me: Pratik Gandhi - Times of India". The Times of India. Archived from the original on 28 June 2018. Retrieved 2018-04-03.
- ↑ "68 Pages directed by Sridhar Rangayan | HD". amazon.com. 8 September 2008. Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
- ↑ "Look Who's Filming". mid-day. 30 December 2014. Archived from the original on 7 June 2019. Retrieved 9 August 2015.
- ↑ Ghosh, Sankhayan (2016-08-31). "'Wrong Side Raju': New age for Gujarati cinema". www.livemint.com. Archived from the original on 3 April 2018. Retrieved 2018-04-03.
- ↑ "Tamburo Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes", The Times of India, archived from the original on 28 June 2018, retrieved 2018-04-03
- ↑ "Gujarati, "Love Ni Bhavai" set to release in Australia and New Zealand on 23 Nov, in USA on 15 Dec". Newsfolo (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 3 April 2018. Retrieved 2018-04-03.
- ↑ "Pratik Gandhi shoots for Loveratri in Ahmedabad - Times of India". The Times of India. Archived from the original on 28 June 2018. Retrieved 2018-04-03.
- ↑ "Mitron Cast List | Mitron Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama". Bollywood Hungama (in ఇంగ్లీష్). 14 September 2018. Archived from the original on 3 October 2021. Retrieved 2021-10-03.
- ↑ "Ventilator Movie Review {4.0/5}: Critic Review of Ventilator by Times of India", The Times of India, retrieved 2018-09-15
- ↑ "Pratik and Deeksha's next film is titled Dhunki - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 15 June 2019. Archived from the original on 11 October 2020. Retrieved 2019-06-23.
- ↑ "Daisy Shah to play a football coach in Gujarati movie debut". Mumbai Mirror. 7 February 2019. Archived from the original on 3 June 2019. Retrieved 2019-06-03.
- ↑ "Luv Ni Love Storys - Official Trailer". The Times of India. Archived from the original on 30 December 2019. Retrieved 30 December 2019.
- ↑ "Air Light". Scientific American. 24 (2): 24. 1871-01-07. doi:10.1038/scientificamerican01071871-24. ISSN 0036-8733. Archived from the original on 27 January 2024. Retrieved 13 November 2020.
- ↑ "Pratik Gandhi's Raavan Leela now titled Bhavai to 'respect public sentiment'". Firstpost. 14 September 2021. Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
- ↑ "Kehvatlal Parivar review: Siddharth Randeria shines in this family entertainer". Archived from the original on 7 May 2022. Retrieved 16 May 2022.
- ↑ "Pratik Gandhi reveals who is the 'sarathi' of his life in an interview for film Sarathi l સારથી ફિલ્મમાં સૂત્રધાર પ્રતીક ગાંધીએ જણાવ્યું કોણ છે તેના જીવનનું 'સારથી'". 7 June 2022. Archived from the original on 23 June 2022. Retrieved 23 June 2022.
- ↑ Scroll Staff (18 October 2022). "'Vaahlam Jaao Ne' trailer: Pratik Gandhi and Deeksha Joshi in Gujarati romcom". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 2022-11-06.
- ↑ "Khichdi 2 Mission Paanthukistan teaser: Pratik Gandhi, Kirti Kulhari join Parekh family on 'mission impossible'". The Indian Express. 30 September 2023. Archived from the original on 1 October 2023. Retrieved 1 October 2023.
- ↑ "Madgaon Express: First look of Kunal Kemmu's directorial debut with Pratik Gandhi, Divyendu, Avinash Tiwary unveiled". Hindustan Times. 19 January 2024. Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
- ↑ "Vidya Balan, Pratik Gandhi, Ileana D'Cruz and Sendhil Ramamurthy to star in an upcoming romantic comedy-drama". Bollywood Hungama. 11 November 2021. Archived from the original on 11 November 2021. Retrieved 11 November 2021.
- ↑ "Vidya Balan, Pratik Gandhi, Ileana D'Cruz and Sendhil Ramamurthy starrer titled Do Aur Do Pyaar; set to release on March 29, 2024". Bollywood Hungama. 17 January 2024. Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
- ↑ "Hansal Mehta unveils first poster of Pratik Gandhi starrer Dedh Bigha Zameen, shoot begins today in Jhansi". Bollywood Hungama. 18 August 2021. Archived from the original on 18 August 2021. Retrieved 18 August 2021.
- ↑ "Agni OTT Release: Here's when and where to watch Pratik Gandhi, Divyenndu, and Saiyami Kher's action-packed film about firefighters". OTT Play. 14 November 2024. Retrieved 14 November 2024.
- ↑ "EXCLUSIVE: Pratik Gandhi and Yami Gautam's Aditya Dhar backed film titled Dhoom Dhaam; to roll in March". 4 February 2022. Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.
- ↑ "Pratik Gandhi and Patralekhaa to essay the roles of Mahatma Jyotirao Govindrao Phule and Savitribai Phule in Phule, first look out". Bollywood Hungama. 11 April 2022. Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
- ↑ "Taapsee Pannu and Pratik Gandhi to star together in comedy-drama Woh Ladki Hai Kahaan?, first look unveiled". Bollywood Hungama. 15 November 2021. Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
- ↑ "Did the Reel life Bull of Dalaal Street Harshad Mehta (Pratik Gandhi) worked in Crime Patrol?". The Tech Outlook (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-20. Archived from the original on 6 February 2022. Retrieved 2022-02-28.
- ↑ "Pratik Gandhi and Shreya Dhanwanthary play the lead in series based on Harshad Mehta scam". India Today (in ఇంగ్లీష్). 17 December 2019. Archived from the original on 13 September 2020. Retrieved 2020-10-09.
- ↑ "Vitthal Teedi: Pratik Gandhi is a master gambler in his follow-up series to Scam 1992. Watch trailer". Hindustan Times. 2 May 2021. Archived from the original on 4 May 2021. Retrieved 19 November 2021.
- ↑ Hungama, Bollywood (2021-05-13). "Star Vs Food: Scam 1992 star Pratik Gandhi explores culinary skills to cook unique dishes : Bollywood News - Bollywood Hungama". Bollywood Hungama (in ఇంగ్లీష్). Archived from the original on 19 November 2021. Retrieved 2021-11-19.
- ↑ "Richa Chadha, Pratik Gandhi begin shooting for web series Six Suspects". The Indian Express (in ఇంగ్లీష్). 2021-03-21. Archived from the original on 3 October 2021. Retrieved 2021-10-03.
- ↑ "Modern Love Mumbai: Indian version of hit US anthology to feature stories from Vishal Bhardwaj, Hansal Mehta and others". 25 April 2022. Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
- ↑ Merican, Sara. "Netflix's Indian Series 'Scoop' Tells A Timely Story About Journalism, Politics And Truth". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2023-06-23.
- ↑ Whittock, Jesse (January 19, 2024). "Gandhi': Hansal Mehta & Applause Entertainment's Expansive Biopic Series Begins Production In India". Deadline Hollywood. Retrieved 19 January 2024.
- ↑ "Scam 1992s Pratik Gandhi signs new OTT web series : Bollywood News". Bollywood Hungama. 2022-01-29. Archived from the original on 28 February 2022. Retrieved 2022-02-28.
- ↑ "Gangistan review: Pratik Gandhi tries his best to elevate Spotify's pointless crime podcast". The Indian Express (in ఇంగ్లీష్). 2021-11-18. Archived from the original on 18 November 2021. Retrieved 2021-11-18.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రతీక్ గాంధీ పేజీ