భీమిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:10వ లోకసభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 48: పంక్తి 48:
[[వర్గం:5వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:5వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:రాజకీయ నాయకులు]]
[[వర్గం:రాజకీయ నాయకులు]]
[[వర్గం:కమ్యూనిస్టు పార్టీలు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు]]
[[వర్గం:8వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:8వ లోకసభ సభ్యులు]]

15:51, 20 జనవరి 2014 నాటి కూర్పు

భీమిరెడ్డి నరసింహారెడ్డి

నియోజకవర్గం మిర్యాలగూడ

వ్యక్తిగత వివరాలు

జననం (1967-06-01) 1967 జూన్ 1 (వయసు 56)
కరివిరాల, నల్లగొండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ
జీవిత భాగస్వామి సరోజిని
సంతానం 2 కొడుకులు, 1 కూతురు
మతం హిందూ

భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు భారతీయ కమ్యూనిస్టు పార్టీ తరపున మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1971, 1984, 1991లలో ఎన్నికయ్యారు. ఈయన నల్లగొండ జిల్లాలోని కరివిరాల గ్రామంలో 1923 డిసెంబర్ లో జన్మించారు. ఈయన తండ్రి పేరు రాంరెడ్డి. [1]

చదువు

పదవ తరగతి వరకు చదువుకున్నారు.

వివాహం

1945లో సరోజినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు, ఒకకూతురు.

ప్రవృత్తి

సామాజిక, రాజకీయ కార్యకర్త.

పదవులు

1957 నుండి 62 వరకు మరియు 1967 నుండి 71 వరకు శాసనసభ సభ్యులుగా పనిచేశారు.

సందర్శన

చైనా, ఈజిప్ట్, జెర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, మలేసియా, శ్రీలంక, సింగపూర్, యు.ఎస్.ఏ.

వనరులు

  1. లోకసభ జాలగూడు