కడియం శ్రీహరి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
K.Venkataramana (చర్చ | రచనలు) +వర్గం:1952 జననాలు; +వర్గం:జీవిస్తున్న ప్రజలు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
[[వర్గం:వరంగల్లు జిల్లా ప్రముఖులు]] |
[[వర్గం:వరంగల్లు జిల్లా ప్రముఖులు]] |
||
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]] |
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]] |
||
[[వర్గం:1952 జననాలు]] |
|||
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
16:51, 20 జనవరి 2014 నాటి కూర్పు
Kadiyam Srihari | |||
Minister, Andhra Pradesh
| |||
ముందు | Vijaya Rama Rao | ||
---|---|---|---|
నియోజకవర్గం | Ghanpur (Station) | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | Parvathagiri, Warangal district Andhra Pradesh | 1952 జూలై 8||
రాజకీయ పార్టీ | Telangana Rashtra Samithi | ||
జీవిత భాగస్వామి | Vinaya Rani | ||
సంతానం | Kavya, Divya & Ramya | ||
నివాసం | Panjagutta Hyderabad, India | ||
మతం | Hindu |
కడియం శ్రీహరి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 3 సార్లు ఎమ్మెల్యేగా, తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి వరంగల్ జిల్లా పర్వతగిరిలో జన్మించారు. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా పుచ్చుకొని ప్రారంభంలో కొంతకాలం జూనియర్ లెక్చరర్6గా పనిచేసి ఎన్టీ రామారావు సూచనపై రాజకీయాలలో ప్రవేశించి వరంగల్ పురపాలక సంఘం చైర్మెన్ పదవికి పోటీచేశారు. తొలి పోటీలో పరాజయం పొందిననూ ఆ తర్వాత 1994లో స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు[1]. 1999లో మరియు 2008 ఉప ఎన్నికలలో కూడా విజయం సాధించి మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా ఎన్టీరామారావు మరియు నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గాలలో తొమ్మిదిన్నర సంవత్సరాలపాటు వివిధ మంత్రిపదవులు నిర్వహించారు.