ఈ-మెయిల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q9158
పంక్తి 321: పంక్తి 321:
[[వర్గం:ఇంటర్నెట్]]
[[వర్గం:ఇంటర్నెట్]]
[[వర్గం:సమాచార సాధనాలు]]
[[వర్గం:సమాచార సాధనాలు]]

[[tr:Elektronik posta]]

02:41, 27 జనవరి 2014 నాటి కూర్పు

ఈ-మెయిల్ : కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి ఇంకొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్తరము అని అర్థము. ఆంగ్లము లో email అని, లేదా e-mail అని అంటారు.

ఎలక్ట్రానిక్ ఉత్తరము లో రెండు భాగాలు ఉంటాయి, హెడర్, మరియు బాడీ. బాడీ అనగా ఉత్తరము లో మనము పంపించే సారాంశము. హెడర్ లో ఉత్తరము పంపించిన వారి ఈ-మెయిల్ అడ్రస్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్తరము అందుకొంటున్న వారి ఈ-మెయిలు అడ్రస్ ఉంటాయి. అలానే, ఉత్తర సారాంశమును తెలిపే సబ్జెక్టు కూడా ఉంటుంది.

పంపిన ఉత్తరం చేరిందో లేదో చూడటం

మొట్టమొదట వచ్చిన SMTP మెయిల్ సర్విసులో పంపిన ఉత్తరము వెళ్ళే మార్గము తెలుసుకోవడానికి చాలా తక్కువ విధానాలు ఉండేవి. ఉత్తరము చేరిందో లేదో కూడా అవతల వారు సమాధానము ఇచ్చే దాక తెలిసేది కాదు. ఇది ఒక రకంగా లాభం అయితే,(సమాధానం చెప్పడం ఇష్టం లేక పొతే ఉత్తరం అందలేదు అని తప్పించుకోవచ్చు), మరొక విధం గా చాల పెద్ద ఇబ్బంది. అత్యవసరమైనవి, ముఖ్యమైనవి చేరాయో లేదో తెలియక, అలానే, చదవకూడని వాడి చేతి లో అది పడిందేమో అని ఆందోళన, ఇలా వుండేది. ప్రతి మెయిల్ సర్వర్ వుత్తరం అందజేయాలి, లేదా అందచేయలేదు అని తిరిగు సమాధానం చెప్పాలి. చాల మటుకు, సాఫ్టువేరు లో తప్పులతోను, లేదా చతికిలపడ్డ సర్వర్ల మూలంగా ఇవి జరిగేవి కాదు. ఐ పరిస్థితిని కెక్క దిద్దడము కోసము, IETF వారు డెలివరీ స్టేటస్ నోటిఫికేషన్ లను (డెలివరీ రేసీప్ట్) మరియు ఉత్తరము పంపించే నోటిఫికేషన్స్ (రిటర్న్ రేసీప్ట్] లను ప్రవేశ పెట్టారు. అయితే, వీటిని అమలుపరచలేదు.

మూలాలు

పీఠికలు

Bibliography

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఈ-మెయిల్&oldid=1007966" నుండి వెలికితీశారు