కందం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ఆకృతి మార్పు |
|||
పంక్తి 9: | పంక్తి 9: | ||
==లక్షణములు== |
==లక్షణములు== |
||
*పాదాలు: 4 |
*పాదాలు: 4 |
||
* |
*కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. '''గగ''', '''భ''', '''జ''', '''స''', '''నల''' ఇవీ ఆ గణాలు |
||
*1,3 పాదాలలో గణాల సఖ్య = 3 |
*1,3 పాదాలలో గణాల సఖ్య = 3 |
||
*2,4 పాదాలలో గణాల సంఖ్య = 5 |
*2,4 పాదాలలో గణాల సంఖ్య = 5 |
||
*1, |
*1,3 పాదాలలో 1,3 గణాలు '''జ''' గణం కారాదు |
||
* |
*2,4 పాదాలలో 2,4 గణాలు '''జ''' గణం కారాదు |
||
*3,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం '''గగ''' లేదా '''స''' అయి ఉండాలి |
|||
;యతి: నాలుగవ గణం మొదటి అక్షరం |
|||
;యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి |
|||
;ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు |
;ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు |
||
14:59, 12 మే 2007 నాటి కూర్పు
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
కందం
ఉదాహరణ 1
- గారామున గౌశికమఖ
- మా రాముడు గాచి దైత్యు నధికు సుబాహున్
- ఘోరాజిద్రుంచి తోలెను
- మారీచున్నీచు గపటమంజులరోచున్
లక్షణములు
- పాదాలు: 4
- కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు
- 1,3 పాదాలలో గణాల సఖ్య = 3
- 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
- 1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు
- 2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు
- 3,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి
- యతి
- 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి
- ప్రాస
- ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణ 2
- భూతలనాథుడు రాముడు
- ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
- ఘాతన్ భాగ్యోపేతన్
- సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్