కందం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 2: పంక్తి 2:
==కందం==
==కందం==
==ఉదాహరణ 1==
==ఉదాహరణ 1==
:నడువకుమీ తెరువొక్కట
:గారామున గౌశికమఖ
:గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్‌
:మా రాముడు గాచి దైత్యు నధికు సుబాహున్
:ముడువకుమీ పరధనముల
:ఘోరాజిద్రుంచి తోలెను
:నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
:మారీచున్నీచు గపటమంజులరోచున్


==లక్షణములు==
==లక్షణములు==

15:06, 12 మే 2007 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

కందం

ఉదాహరణ 1

నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!

లక్షణములు

  • పాదాలు: 4
  • కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, , , , నల ఇవీ ఆ గణాలు
  • 1,3 పాదాలలో గణాల సఖ్య = 3
  • 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
  • 1,3 పాదాలలో 1,3 గణాలు గణం కారాదు
  • 2,4 పాదాలలో 2,4 గణాలు గణం కారాదు
  • 3,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా అయి ఉండాలి
యతి
2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి
ప్రాస
ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు

ఉదాహరణ 2

భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్
"https://te.wikipedia.org/w/index.php?title=కందం&oldid=100939" నుండి వెలికితీశారు