కాకరపర్తి భావనారాయణ కళాశాల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కొత్త పేజీ: ==చరిత్ర == కాకరపర్తి భావనారాయణ కళాశాల విజయవాడలోని కొత్త పేట అన... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
==చరిత్ర == |
==చరిత్ర == |
||
కాకరపర్తి భావనారాయణ కళాశాల విజయవాడలోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉన్నది. ఈ కళాశాల కాకరపర్తి భావనారాయణ గారిచే స్థాపించబడినది. కళాశాల స్థాపనలో ఉసిరిక జగన్మోహన రావు, కొప్పురవూరి సత్యనారాయణ మరియు ఇతరులు పాలుపంచుకున్నారు. 1964 నవంబరు 6వ తేదీన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి మరియు ముఖ్య మంత్రి గారిచే కళాశాల స్థాపనా పనులను ప్రారంభించారు, కళాశాల విస్తీర్ణం దాదాపు 9.6 ఎకరాలు. జూన్ 1965 నుండి కళాశాల పనులను ప్రారంభించారు. కళాశాల 220 విద్యార్ధులతో, 15మంది ఉపాధ్యాయులతో ప్రారంభించబడింది. కళాశాలకు మొదటగా ఎస్. సుందరం గారు ప్రధానోపధ్యాయులుగా పనిచెశారు. |
కాకరపర్తి భావనారాయణ కళాశాల విజయవాడలోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉన్నది. ఈ కళాశాల కాకరపర్తి భావనారాయణ గారిచే స్థాపించబడినది. కళాశాల స్థాపనలో ఉసిరిక జగన్మోహన రావు, కొప్పురవూరి సత్యనారాయణ మరియు ఇతరులు పాలుపంచుకున్నారు. 1964 నవంబరు 6వ తేదీన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి మరియు ముఖ్య మంత్రి గారిచే కళాశాల స్థాపనా పనులను ప్రారంభించారు, కళాశాల విస్తీర్ణం దాదాపు 9.6 ఎకరాలు. జూన్ 1965 నుండి కళాశాల పనులను ప్రారంభించారు. కళాశాల 220 విద్యార్ధులతో, 15మంది ఉపాధ్యాయులతో ప్రారంభించబడింది. కళాశాలకు మొదటగా ఎస్. సుందరం గారు ప్రధానోపధ్యాయులుగా పనిచెశారు. |
||
==లభించే శిక్షణా తరగతులు == |
|||
The College Offers the following Courses for the academic year. |
|||
{| class="wikitable" |
|||
|- |
|||
! డిగ్రీ !! ప్రారంభించిన సంవత్సరము !! మీడియం |
|||
|- |
|||
| B.SC(chemistry,Botany,Zoology) || 1965 || ఇంగ్లిష్ |
|||
|- |
|||
| B.SC(chemistry,Botony,Zoology) || 1965 || Telugu |
|||
|- |
|||
| B.com General || 1965 || ఇంగ్లిష్ |
|||
|- |
|||
| B.com Tax Procedures || 1996 || ఇంగ్లిష్ |
|||
|- |
|||
| B.SC(maths,physics,computer science)||1992 ||ఇంగ్లిష్ |
|||
|- |
|||
| B.com(computers) || 1997 ||ఇంగ్లిష్ |
|||
|- |
|||
| B.C.A || 1998 || ఇంగ్లిష్ |
|||
|- |
|||
| B.Sc(Mathematics,Computer Science,Electronics) || 2003 || ఇంగ్లిష్ |
|||
|- |
|||
| B.B.M || 2006 || ఇంగ్లిష్ |
|||
|- |
|||
| B.Sc(Mathematics,Statistics,ComputerScience) || 2008 || ఇంగ్లిష్ |
|||
|- |
|||
| B.Com Logistics || 2013 || ఇంగ్లిష్ |
|||
|- |
|||
|B.Sc(Mathematics,Chemistry,Computer Science) ||2013 || ఇంగ్లిష్ |
|||
|} |
11:28, 7 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు
చరిత్ర
కాకరపర్తి భావనారాయణ కళాశాల విజయవాడలోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉన్నది. ఈ కళాశాల కాకరపర్తి భావనారాయణ గారిచే స్థాపించబడినది. కళాశాల స్థాపనలో ఉసిరిక జగన్మోహన రావు, కొప్పురవూరి సత్యనారాయణ మరియు ఇతరులు పాలుపంచుకున్నారు. 1964 నవంబరు 6వ తేదీన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి మరియు ముఖ్య మంత్రి గారిచే కళాశాల స్థాపనా పనులను ప్రారంభించారు, కళాశాల విస్తీర్ణం దాదాపు 9.6 ఎకరాలు. జూన్ 1965 నుండి కళాశాల పనులను ప్రారంభించారు. కళాశాల 220 విద్యార్ధులతో, 15మంది ఉపాధ్యాయులతో ప్రారంభించబడింది. కళాశాలకు మొదటగా ఎస్. సుందరం గారు ప్రధానోపధ్యాయులుగా పనిచెశారు.
లభించే శిక్షణా తరగతులు
The College Offers the following Courses for the academic year.
డిగ్రీ | ప్రారంభించిన సంవత్సరము | మీడియం |
---|---|---|
B.SC(chemistry,Botany,Zoology) | 1965 | ఇంగ్లిష్ |
B.SC(chemistry,Botony,Zoology) | 1965 | Telugu |
B.com General | 1965 | ఇంగ్లిష్ |
B.com Tax Procedures | 1996 | ఇంగ్లిష్ |
B.SC(maths,physics,computer science) | 1992 | ఇంగ్లిష్ |
B.com(computers) | 1997 | ఇంగ్లిష్ |
B.C.A | 1998 | ఇంగ్లిష్ |
B.Sc(Mathematics,Computer Science,Electronics) | 2003 | ఇంగ్లిష్ |
B.B.M | 2006 | ఇంగ్లిష్ |
B.Sc(Mathematics,Statistics,ComputerScience) | 2008 | ఇంగ్లిష్ |
B.Com Logistics | 2013 | ఇంగ్లిష్ |
B.Sc(Mathematics,Chemistry,Computer Science) | 2013 | ఇంగ్లిష్ |