ఉన్నమాట: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
371 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
చి (వర్గం:తెలుగు పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
ఉన్నమాట వ్యాససంకలనాన్ని ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి రాశారు.
== రచన నేపథ్యం ==
తెలుగు పత్రికారంగంలో రెండు దశాబ్దాల పాటు సాగిన ఉన్నమాట కాలమ్ నుంచి ఎంపికచేసిన వ్యాసాల సంకలనం ఇది. ఈ శీర్షిక 1990దశకంలో ఆంధ్రప్రభ పత్రిక ఆదివారం సంచికలను వారపత్రికల సైజులో ముద్రించిన సందర్భంగా కొత్తశీర్షికగాకొత్తశీర్షిక(కాలమ్) శాస్త్రి ఉన్నమాటను ప్రారంభించారు. 1992 మే 24 తేదీ సంచికలో ''సభవారు చెప్పింది వేదం'' అన్న శీర్షిక(టైటిల్)తో శాసనసభా హక్కుల వైరుధ్యాలను చర్చించే వ్యాసంతో ఉన్నమాట ప్రారంభమైంది.
 
[[వర్గం:పత్రికల్లో కాలమ్స్]]
39,244

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1018917" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ