వికీపీడియా:సంతకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎Transclusion of templates: అనువాదం
పంక్తి 115: పంక్తి 115:
ఏదైనా వెబ్ సైటుకు అదేపనిగా లింకులు ఇవ్వడాన్ని వికీపీడియా అంగీకరించదు. మీరు సంతకం పెట్టే ప్రతి చోట నుండి బయటి సైట్లకు లింకు ఇవ్వడాన్ని లింకు స్పాముగాను లేదా సెర్చి ఇంజన్లలో మీ వెబ్ సైటు ర్యాంకును మెరుగుపరచే పనిగాను వికీపీడియా భావిస్తుంది. అదెలాగూ పనిచెయ్యదనుకోండి. అయినా అలామ్టి పనులు చెయ్యకపోవడం మంచిది. మీరేదైనా మంచి వెబ్ సైటు గురించి చెప్పదలిస్తే ఆ సంగతిని మీ సభ్యుని పేజీలో పెట్టండి.
ఏదైనా వెబ్ సైటుకు అదేపనిగా లింకులు ఇవ్వడాన్ని వికీపీడియా అంగీకరించదు. మీరు సంతకం పెట్టే ప్రతి చోట నుండి బయటి సైట్లకు లింకు ఇవ్వడాన్ని లింకు స్పాముగాను లేదా సెర్చి ఇంజన్లలో మీ వెబ్ సైటు ర్యాంకును మెరుగుపరచే పనిగాను వికీపీడియా భావిస్తుంది. అదెలాగూ పనిచెయ్యదనుకోండి. అయినా అలామ్టి పనులు చెయ్యకపోవడం మంచిది. మీరేదైనా మంచి వెబ్ సైటు గురించి చెప్పదలిస్తే ఆ సంగతిని మీ సభ్యుని పేజీలో పెట్టండి.


=== టెంప్లేట్ల ట్రాన్స్ క్లూజను ===
=== Transclusion of templates ===


టెంప్లేటు ట్రాన్ స్క్లూజను వంటి వాటిని సంతకాల్లో వాడరాదు. ఇవి సర్వర్ల మీద భారం వేస్తాయి. సంతకాన్ని మార్చిన ప్రతీసారీ, ఆ సంతకం ఉన్న ప్రతిపేజీని తిరిగి కాషె చెయ్యాల్సి ఉంటుంది.
[[Wikipedia:Transclusion|Transclusions]] of [[Wikipedia:Template namespace|templates]] and [[m:Parser functions|parser functions]] in signatures (like those which appear as <tt><nowiki>{{</nowiki>User:Name/sig}}</tt>, for example) are forbidden, because the developers have determined them to be an unnecessary drain on the servers. Transcluded signatures require extra processing--whenever you change your signature source, all talk pages you have posted on must be [[Web cache|re-cached]].


ఈ సంతకం మూసలు దుశ్చర్యకు శాశ్వత లక్ష్యాలు. సభ్యుడు వికీని వదలి వెళ్ళిపోయినా సరే ఇవి జరుగుతూనే ఉంటాయి. మామూలు టెక్స్టు సంతకాలు పెద్దగా సర్వరు వనరులను వాడకుండా, ఎటువంటి ఇబ్బందులను కలిగించకుండా ఉంటాయి.
Signature templates are also vandalism targets, and will be forever, even if the user leaves the project. Simple text signatures, which are stored along with the page content, use no more resources than the comments themselves and avoid these problems.


=== వర్గాలు ===
=== వర్గాలు ===

10:38, 14 మే 2007 నాటి కూర్పు

సంక్షిప్తంగా ఈ పేజీలోని విషయం: చర్చాపేజీల్లో మీ రచనలపై సంతకం చెయ్యండి, సంతకంలో కోడు తక్కువగా ఉంచండి, మరీ పెద్ద సంతకం తయారుచెయ్యకండి, సంతకం వర్ణాంధత్వం ఉన్నవారు కూడా చదవగలిగేలా ఉంచండి.

చర్చాపేజీల్లోను, ఇతర చర్చల్లోను సంతకం చెయ్యడం చక్కటి వికీ మర్యాదే కాకుండా, ఇతర సభ్యులకు తామెరివరితో చర్చిస్తున్నామో కూడా తెలుస్తుంది. సదరు సభ్యుని చర్చాపేజీకి వెళ్ళి వారికే ప్రత్యేకించిన సమాధానాలు రాసే అవకాశమూ ఉంటుంది. సమష్టిగా రాసే ఈ రచనల్లో రచన స్థాయి మెరుగుపడే విషయంలో చర్చకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది.

సంతకాలు ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు కూడదు

సభ్యుని చర్చాపేజీలు, వ్యాసాల చర్చాపేజీలు లాంటి అన్ని చర్చాపేజీల్లోను రాసే జాబులపై సంతకం చెయ్యాలి. వ్యాసాల పేజీల్లో మాత్రం సంతకాలు చెయ్యకూడదు; ఎందుకంటే, వికీపీడియా వ్యాసాల కర్తృత్వం ఎవరికీ చెందదు కాబట్టి. ఏ సభ్యుడు/సభ్యురాలు ఏయే రచనలు చేసారనేది పేజీ చరితంలో ఎలాగూ కనిపిస్తుంది. దిద్దుబాటు సారాంశాల్లో కూడా సంతకాలు చెయ్యరాదు; అక్కడ ~~~~ లు సంతకాలుగా మార్పుచెందవు. జబులపై సంతకాలు పెట్టకూడని సందర్భాల్లో, ప్రత్యేక సూచనలు, ఆదేశాలు ఇస్తాము.

సంతకం ఎలా చెయ్యాలి

సంతకం చేసేందుకు రెండు పద్ధతులున్నాయి:

1. మీ వ్యాఖ్యల చివర, నాలుగు టిల్డెలను (~) టైపు చెయ్యండి, ఇలాగ: ~~~~.

2. మీరు దిద్దుబాటు టూలుబారు వాడుతుంటే, అందులోని సంతకం ఐకనును () నొక్కండి.

మీరు చేసిన మార్పులను భద్రపరిచాక, సంతకం కనిపిస్తుంది.

పై రెండు సందర్భాల్లోనూ కనిపించే సంతకం ఒకేలా ఉంటుంది. నాలుగు టిల్డెలను టైపు చేస్తే ఇలా కనిపిస్తుంది:

వికీమార్కప్ నేపథ్యంలోని కోడు పేజీలో కనపడేది
~~~~
[[సభ్యుడు:ఉదాహరణ|ఉదాహరణ]] 13:34, మార్చి 29 2024 (UTC) ఉదాహరణ 13:34, మార్చి 29 2024 (UTC)

నాలుగు టిల్డెలను టైపు చెయ్యడం వలన సంతకంతో పాటు తేదీ, సమయం కూడా కనిపిస్తాయి కాబట్టి, చర్చల్లో సంతకం పెట్టడానికి ఇది బాగా అనువైనది.

మూడు టిల్డెలను టైపు చేస్తే ఇలా కనిపిస్తుంది:

వికీమార్కప్ నేపథ్యంలోని కోడు పేజీలో కనపడేది
~~~
[[సభ్యుడు:ఉదాహరణ|ఉదాహరణ]] ఉదాహరణ

ఈ సంతకంలో తేదీ, సమయం కనపడవు కాబట్టి, మీ సభ్యుని పేజీ, లేదా మీ చర్చాపేజీలో ఏదైనా నోటీసులు పెట్టడానికి ఇది పనికొస్తుంది. మీ సభ్యుని పేజీకి ఎక్కడి నుండైనా లింకు ఇవ్వాలంటే ఇది సౌకర్యవంతమైన మార్గం.

ఐదు టిల్డెలను టైపు చేస్తే సంతకం లేకుండా కేవలం తేదీ, సమయం కనిపిస్తాయి, ఇలా:

వికీమార్కప్ నేపథ్యంలోని కోడు పేజీలో కనపడేది
~~~~~
13:34, మార్చి 29 2024 (UTC) 13:34, మార్చి 29 2024 (UTC)

లాగిన్ కాకుండానే వికీలో రాస్తున్నప్పుడు కూడా, సంతకం చెయ్యాలి. ఆ సందర్భంలో, మీ సభ్యనామం స్థానంలో ఐ.పి.అడ్రసు కనిపిస్తుంది.

మీ ఐ.పి.అడ్రసు ఇలా కనిపిస్తుంది: 192.0.2.58. ఐ.పి.అడ్రసు నుండి రచనలు చేస్తే గోప్యత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కొంతమంది సభ్యులు అలా రాయడానికే ఇష్టపడతారు. కానీ నిజానికి, ఖాతా సఋష్టించుకుని లాగిన్ అయి రాయడం ద్వారానే ఎక్కువ గోప్యత లభిస్తుంది. ఐ.పి.అడ్రసును ఎవరైనా తేలిగ్గా అనుసరించి, పట్టుకోవచ్చు.

--అజ్ఞాత అంటూ అజ్ఞాత వ్యక్తిగా సంతకం చేయబూనినా, అంత గోప్యత లభించదు. ఎందుకంటే ఐ.పి. అడ్రసు ఎలాగూ పేజీ చరితంలో నిక్షిప్తమౌతుంది. ఇతర సభ్యులు మీతో సంప్రదించడం కూడా కష్టమే. ఈ పద్ధతి వాడదలచినా, మీరు నాలుగు టిల్డేలు టైపు చెయ్యడం తప్పనిస్రి, ఇలాగ: --అజ్ఞాత ~~~~.

సంతకాన్ని మీ ఇచ్ఛానుసారం మార్చుకోవడం

మీ ప్రత్యేక:అభిరుచులు పేజీకి వెళ్ళి "సంతకం" ఫీల్డును ఎంచుకుని, మీ సంతకాన్ని మీ ఇచ్ఛానుసారం మార్చుకోవచ్చు.

సంతకాన్ని మార్చేటపుడు కింది విషయాలను మనం చేసుకోండి: దృష్టి మరల్చేలా, తికమకగా ఉన్న సంతకాలు ఇతర సభ్యులపై వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు. కొందరు సభ్యులు దీన్ని తమ పనికి ఆటంకంగా భావించవచ్చు. మరీ పొడుగ్గా ఉన్న సంతకాలు చర్చాపేజీలను చదివేందుకు ఇబ్బంది కలిగించవచ్చు కూడా.

ఎట్టిపరిస్థితులలోను వేరే సభ్యుని పేరు పెట్టుకుని మోసగించేలా సంతకాన్ని మార్చరాదు: ముఖ్యంగా, సంతకం ఖచ్చితంగా వేరే సభ్యుని సభ్యనామంలా ఉండరాదు. సంతకం సంబంధిత సభ్యనామాన్ని కొంతవరకు పోలి ఉండాలి; అయితే ఇది నియమమేమీ కాదు.

ఇతర సభ్యుల సంతకాన్ని మార్చమని కోరే సందర్భంలో మర్యాదగా అడగండి. మిమ్మల్ని ఎవరైనా అలా కోరిన సందర్భంలో మర్యాదకరమైన అభ్యర్ధనను దాడిగా భావిఇంచకండి. వికీపీడియా పరస్పర సుహృద్భావ వాతావరణంలో జరిగే పని కాబట్టి, రెండు పార్టీలు కూడా సామరస్యకమైన పరిష్కారం దిశగా పనిచెయ్యాలి.


రూపు, రంగూ

మీ సంతకం వెలిగి ఆరుతూ ఉండరాదు, లేదా ఇతర సభ్యులకు చిరాకు తెప్పించేదిగా ఉండకూడదు.

  • <big> లాంటి ట్యాగులు (పేద్ద టెక్స్టును చూపిస్తాయి), లేదా లైనుబ్రేకులు (<br /> tags) మొదలైనవాటిని వాడరాదు.
  • సూపరుస్క్రిప్టు, సబ్ స్క్రిప్టులను తక్కువగా వాడండి. కొన్ని సందర్భాల్లో ఇందువలన చుట్టుపక్కల టెక్స్టు కనపడే విధానం మారిపోతుంది.
  • మరీ కనబడనంత చిన్న అక్షరాలను సంతకంలో వాడకండి.
  • వర్ణాంధత్వం ఉన్నవారెఇని దృష్టిలో ఉంచుకుని రంగులను తక్కువగా వాడండి. వాడక తప్పని పరిస్తితులలో వారికి కూడా కనపడే విధమైన జాగ్రత్తలు తీసుకోండి.

బొమ్మలు

సంతకంలో బొమ్మలను వాడరాదు.

సంతకాల్లో బొమ్మలు వాడకూడదనేందుకు చాలా కారణాలున్నాయి:

  • అవి సర్వరు మీద అనవసరమైన భారం కలుగజేసి, సర్వరును నీరసపరుస్తాయి
  • మీరు వాడే బొమ్మ స్థానంలో వేరే బొమ్మను అప్లోడు చేసి, దుశ్చర్యలకు పాల్పడవచ్చు
  • అన్వేషణా వీలును తగ్గించి, పేజీలు చదవఅడం కష్టతరం చేస్తాయి
  • పేజీనుండి టెక్స్టును కాపీ చెయ్యడం కష్టతరం చేస్తాయి
  • అసలు విషయం మీద నుండి దృష్టిని మరలుస్తాయి
  • చాలా బ్రౌజర్లలో ఈ బొమ్మలున్న లైన్లు మిగతా లైన్ల కంటే పెద్దవిగా కనబడి, చూపులకింపుగా ఉండవు
  • మీరు సంతకాలు పెట్టిన ప్రతీ పేజీ, బొమ్మకు సంబంధించిన "ఫైలు లింకులు" పేజీలో చేరి పేజీని నింపేస్తాయి
  • బొమ్మలు సదరు సభ్యుని రచనలకు అనవసరమైన ప్రాముఖ్యతనిస్తాయి

బొమ్మలకు బదులుగా సింబల్స్ అయిన యూనికోడు కారెక్టర్లను వాడవచ్చు. ఇలాంటివి: ☂☆♥♫☮☎☢.

పొడవు

సంతకాలను మార్కప్ లోను, కనపడేటపుడూను చిన్నవిగా ఉంచండి.

బోలెడు మార్కప్ తో కూడినా పొడుగాటి సంతకాలు దిద్దుబాట్లను కష్టతరం చేస్తాయి. ఓ 200 కారెక్టర్ల సంతకం, చాలా వ్యాఖ్యల కంటే పెద్దదిగా ఉండి, చర్చకు ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే:

  • ఒకటి రెండు లైన్లకు మించిన పొడుగున్న సంతకాలు పేజీ అంతా నిండిపోయి, వ్యాఖ్యలను వెతుక్కోవడం కష్టమై పోతుంది
  • పొడవాటి సంతకాలు సభ్యుని రచనలకు అనవసరమైన ప్రాముఖ్యత నిచ్చే అవకాశం ఉంది
  • చేంతాడంత కోడు కలిగిన సంతకాల్లో స్పేసులు లేనట్లయితే మొత్తం సంతకమంతా ఒకే లైనులో ప్రింటయి, మిగతా సభ్యుల ఎడిటర్లలో కూడా హారిజాంటలు స్క్రోలుబారు వచ్చే అవకాశం ఉంది.
  • పొడవాటి సంతకాలు అవసరమైన దానికంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి, స్క్రోలుబార్ల ఆవశ్యకతను పెంచుతాయి.

అంతర్గత లింకులు

సభ్యుని పేజీకి గానీ, సభ్యుని చర్చాపేజీకి గానీ, lEdaa రెంటికి గానీ సంతకం నుండి లింకులు ఇవ్వడం పరిపాటి. మార్పు చేర్పులు చేసేటపుడు పొరపాటున ఈ లింకులను అచేతనం చేస్తే, సంతకాన్ని రిపేరు చెయ్యడం ఎలా పేజీని చూడండి. మీ సంతకాన్ని మీ సభ్యుని పేజీలోగానీ, లేదా చర్చాపేజీలో గానీ పెడితే సంతకం లోని సభ్బ్యుని పేజీ లేదా చర్చాపేజీ లింకు బొద్దుగా కనిపిస్తుంది తప్ప లింకు కనపడదు కాబట్టి, సంతకాన్ని పరీక్ష చేసేందుకు వేరే పేజీని ఎంచుకోండి.

బయటి లింకులు

సంతకంలో బయటి వెబ్ సైట్లకు లింకులు ఇవ్వకండి. ఏదైనా వెబ్ సైటుకు అదేపనిగా లింకులు ఇవ్వడాన్ని వికీపీడియా అంగీకరించదు. మీరు సంతకం పెట్టే ప్రతి చోట నుండి బయటి సైట్లకు లింకు ఇవ్వడాన్ని లింకు స్పాముగాను లేదా సెర్చి ఇంజన్లలో మీ వెబ్ సైటు ర్యాంకును మెరుగుపరచే పనిగాను వికీపీడియా భావిస్తుంది. అదెలాగూ పనిచెయ్యదనుకోండి. అయినా అలామ్టి పనులు చెయ్యకపోవడం మంచిది. మీరేదైనా మంచి వెబ్ సైటు గురించి చెప్పదలిస్తే ఆ సంగతిని మీ సభ్యుని పేజీలో పెట్టండి.

టెంప్లేట్ల ట్రాన్స్ క్లూజను

టెంప్లేటు ట్రాన్ స్క్లూజను వంటి వాటిని సంతకాల్లో వాడరాదు. ఇవి సర్వర్ల మీద భారం వేస్తాయి. సంతకాన్ని మార్చిన ప్రతీసారీ, ఆ సంతకం ఉన్న ప్రతిపేజీని తిరిగి కాషె చెయ్యాల్సి ఉంటుంది.

ఈ సంతకం మూసలు దుశ్చర్యకు శాశ్వత లక్ష్యాలు. సభ్యుడు వికీని వదలి వెళ్ళిపోయినా సరే ఇవి జరుగుతూనే ఉంటాయి. మామూలు టెక్స్టు సంతకాలు పెద్దగా సర్వరు వనరులను వాడకుండా, ఎటువంటి ఇబ్బందులను కలిగించకుండా ఉంటాయి.

వర్గాలు

Signatures must not contain categories. Categorizing talk pages by who has edited them is unhelpful, and the same information can be found by using your contributions list. Many of the various edit counting utilities also provide this data.

సంతకంలేని వ్యాఖ్యలతో వ్యవహారం

The templates {{unsigned}} and {{unsignedIP}} can be used at the end of an unsigned comment to attach the username or IP to the comment. None of these templates automatically populate (fill in) the name or IP of the poster and the time of the post. That information is best copied from the history page and pasted into the following templates.

Wikimarkup Resulting code Resulting display
{{unsigned|user name or IP}} {{unsigned|Example}} — ఇక్కడి సంతకం లేని వ్యాఖ్య రాసినవారు: Example (చర్చరచనలు)
{{unsigned|user name or IP|date}} {{unsigned|Example|23:59, 1 April, 2006 (UTC)}} — ఇక్కడి సంతకం లేని వ్యాఖ్య రాసినవారు: Example (చర్చరచనలు) 23:59, 1 April, 2006 (UTC)
{{unsignedIP|IP address}} {{unsignedIP|127.0.0.1}} మూస:UnsignedIP
{{unsignedIP|IP address|date}} {{unsignedIP|127.0.0.1|23:59, 1 April, 2006 (UTC)}} మూస:UnsignedIP

The template {{unsigned2}} does almost the same as {{unsigned}} when used with two parameters, but the ordering of the parameters is reversed. This is useful for copying and pasting from the edit history, where the timestamp appears before the username. {{unsigned2}} also automatically adds the (UTC) at the end.

Wikimarkup Resulting code Resulting display
{{unsigned2|date|user name or ip}} {{unsigned2|23:59, 1 April, 2006|Example}} — ఇక్కడి సంతకం లేని వ్యాఖ్య రాసినవారు: Example (చర్చరచనలు) 23:59, 1 April, 2006

It is also a good idea to notify users, especially new users, that they should sign their comments. You may use the template {{tilde}} on the user's talk page or one of the welcome messages for new users.

More about talk pages

See Wikipedia:Talk page for accepted conventions and guidelines regarding the use of talk pages.

See also