కె. బి. ఎన్. కళాశాల గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 61: పంక్తి 61:
* పత్రికా సమాచారానికి సంభందించిన సేవలు.
* పత్రికా సమాచారానికి సంభందించిన సేవలు.
'''
'''
==ముందుచూపు మరియు మిషన్==
'''ముందుచూపు'''
'''>'''విద్య
'''>'''To Orient the students towards service through their creative, consistent involvement in the society.
'''Mission'''
'''>'''To produce knowledgeeable, responsible, cultured, confident and competent citizens of india with a desire to development its progress and development.
'''>'''There students coming out of the portals of this institution shall have the abilities such as learning to be responsible citizen.

==లక్ష్యాలు==
==లక్ష్యాలు==
* అన్ని రకాలైన సామాజిక వర్గాలకు ఉన్నత విద్యను అందించుట.
* అన్ని రకాలైన సామాజిక వర్గాలకు ఉన్నత విద్యను అందించుట.

12:31, 10 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

చరిత్ర

గ్రంధాలయము అనునది ఏ విద్యాసంస్థకైనా ఒక విజ్నాన నిధి వంటిది. విజయవాడలో కల కె.బి.ఎన్ కళాశాలలో u.g గ్రంధాలయము అటువంటిదే. అనేకానేక పుస్తకాలతో, డిజిటల్ పుస్తకాలతోనూ అలరారే గ్రంధాలయం కె.బి.ఎన్ కళాశాల గ్రంధాలయం.

శ్రీ తల్లం సత్యనారాయణగారి పేరున ఆయన మరణానంతరం 1965 వ సంవత్సరములో స్థాపించబడింది.

పుస్తక ప్రియులైన ఎ.కె. సింఘల్ శ్రీ. మధుసూధనరావు, శ్రీ. కె.బి.ఎస్. శాస్త్రి, శ్రీ. ఇమ్మిడిశెట్టి అక్కెశ్వరరావు, శ్రీ ఎన్.వి.రమణ, టి.వి.సుబ్బారావు, శ్రీమతి. శివపార్వతి, శ్రీ.ఎం.ఎస్.ఎస్. శశిధర్ లు ఈ గ్రంధాలయమునకు ఎన్నో పుస్తకాలను బహుకరించిరి. తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు సైతం ఉదారతతొ ఎన్నో పుస్తకాలను బహుకరించియుంటిరి. కళాశాల యాజమాన్యం వారు ఈ గ్రంధాలయమునకు వేదముల ప్రతులను సమకూర్చియున్నారు.

గొప్ప ఉద్దేశ్యము, అంకితభావములతో ప్రారంభమునందు 1000 పుస్తకములతో ఈ గ్రంధాలయమును స్థాపించియుంటిరి. 1965-1991 మధ్యకాలంలో పనిచేసిన గ్రంధాలయ ప్రధమ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వరరావు ఈ గ్రంధాలయమునకు తమ అవిశ్రాంత సేవలను అందించిరి. తదనంతరం 1992 లో నియమించబడిన గ్రంధాలయ అభివృధ్దికి కృషి చేసిరి. తదనంతరం గ్రంధాలయ 3వ నిర్వాహకునిగా నియమించబడిన శ్రీ వి. తిరుపతిరావు ఎం. ఎల్ ఐ. ఎస్.సి. గ్రంధాలయమునకు 21వ శతాబ్దపు నూతన కళాఒరవడిని తనదైనశైలిలో అద్ది తన సేవలను కొనసాగించుచుంటిరి.

గ్రంధాలయ ధ్యేయాలు

  • గ్రంధాలయ సహయంతో విధ్యార్ధుల వ్యక్తిత్వ వికాసం మెరుగు పరచుట.
  • గ్రంధాలయమును ఉపయోగించుకుకనే వ్యక్తులకు ప్రచురణ మరియు నకళ్ళ ప్రతులను అందించుట.

>సమాచర వెతుకులాటలో అయ్యే వృధా సమయాన్ని తగ్గించుట.

> విద్యాప్రమాణల విలక్షణ మైన వికాసం కొరకు కావలసిన పా పుస్తకాలను అందించుట.

> విద్యార్ధులకు మరియు సిబ్బందికి పరిశోధనా కార్యక్రమములను కావలసిన సమాచారాన్ని అందించుట.

> అంతర్జాలము మరియు దిజిటల్ లైబ్రరి ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించుట.

'==డిజిటల్ గ్రంధాలయము== > విధ్యార్ధులకు మరియు సిబ్బందికి అంతర్జాలము ఉపయోగించే అవకాశం.

> ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి విధ్యార్దులకు తగిన సదుపాయం అందించుట.

> INFLIBNET-N- యొక్క జాబిత..

> ACM యొక్క డిజిటల్ గ్రంధాలయము అన్ని వేళలయందు అందించుట.

>'విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో కూడా సమాచారం అందించుట.

>సామాజిక భావం మరియు సామాజిక బాధ్యతలను నేటి యువతరంనందు పెంపొందించుట..

గ్రంధాలయము నందు అందించబడుతున్న పుస్తకాల వివరణలు

1. డిగ్రీ లోని మొత్తం పుస్తకాల సంఖ్య 42902 మరియు పి.జీ లోని పుస్తకాలు 12,475. .

2. డిగ్రీ లోని మసాంతపు పుస్తకాలు 39 మరియు పి.జీ లొని పుస్తకాలు 87..

3. జర్నల్స్ మొత్తం 39.

4 డిగ్రీ దినపత్రికలు మొత్తం 10 మరియు పి.జీ దినపత్రికలు 7.

5 గతానికి సంబంధించిన ప్రతులు మొత్తం 765 మరియు పి.జీ ప్రతులు 462.

6 డిగ్రీ లొని సి.డీ ల సంఖ్య 901 మరియు పి.జీ లోని సి.డీ ల సంఖ్య 284. .

సేవలు

*అందరికీ అందుబాటులో వుండే విధానం.
*'అంతర్జాతీయ యొక్క సదుపాయంతో కంప్యూటరీకరణ చేయబడిన గ్రంధాలయము.
* పుస్తకాల చలామణీ సదుపాయం.
*నిర్ధేశించబడిన పుస్తకాల యొక్క సౌలభ్యం.
* వార్తాపత్రికల యొక్క క్లిప్పింగుల సదుపాయం.
* నూతన విధ్యార్ధినీ, విధ్యార్ధులకు గ్రంధాలయ నేపధ్య సేవలు.
* విద్యావిషయాలకు సంబంధించిన సి.డి.రొం ల సౌలభ్యం.
* సమాచారము మరియు ప్రకటనల ప్రదర్శనా సౌలభ్యం.
* కంప్యూటర్ అనుసంధానంగా నకళ్ళు అందించే సౌలభ్యం.
* పత్రికా సమాచారానికి సంభందించిన సేవలు.

లక్ష్యాలు

  • అన్ని రకాలైన సామాజిక వర్గాలకు ఉన్నత విద్యను అందించుట.
  • నాణ్యమైన విద్యను నిర్వహించే మూలకం చేయడానికి.
  • విలువలతో కూడిన విద్యావిధానాన్ని అందించుట.
  • జాతీయత, జాతీయసమైక్యతా మరియు నైతిక విలువలను పెంపొందించుటకు ఉపయోగపడే విద్యావిధానం.
  • సామాజిక భావం మరియు సామాజిక బాధ్యతలను నేటి యువతరం నందు పెంపొందించుట.

సదుపాయాలు

  • ఐ.సి.ఎస్.ఎస్.ఆర్, డి ఎస్ టి యొక్క పరిశోధనా ప్రతిపాదనలు.
  • ఐక్యరాజ్యసమితి ప్రపంచబ్యాంక్, డి ఎస్ టి మరియు ఒ బి టి ల ఎలక్త్రానిక్ సమాచారం.
  • సామూహిక చర్చనీయాంశాలకు సంబంధించిన సమాచారం.
  • IELTS ఎలక్ట్రానిక్ సమాచారం.
  • విద్యావిషయాలు మరియు సమాజానికి చేరువయ్యే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం.
  • విపత్తు నిర్వాహణకు సంబంధించిన సమాచారం.


ముఖ్యాంశాలు

  • కొత్తగా వచ్చిన అంశాలపై ఫోల్డర్లు.
  • పుస్తక సమీక్షలకు సంబంధించిన ఫోల్డర్లు.
  • "మీ ఇంగ్లీషు గురించి తెలుసుకోండి" సంబంధించిన ఫోల్డర్లు.
  • అన్ని దినపత్రికలకు సంబంధించిన ఉద్యోగావకాశాల వివరాలు.
  • పాత ప్రశ్నాపత్రాలు.
  • ది-హిందూ దినపత్రికలో ప్రచురితమైన ఉద్యోగావకాశాల వివరాలు.
  • పుస్తక పఠనముందు పోటీలు నిర్వహించుట.
  • గ్రంధాలయ సేవలను ఉపయోగించుకునే దిశగా ఏర్పాటు చేయబడే కార్యక్రమాలు.

సాంకేతికపరమైన పనులు

  >All the books in the library are completely classified.
  >At thebeginning the 20 edition of DDC was used for classifying books.
  >Now we use 18th edition of DDC for classifying all subject except computer science.
  >We use 20th edition of DDC for classifying computer books.
  >In the beginning we maintained book form catalogues.
  >Now at present we follows card catalogues.
  >For issue and return of books we have been following a modified Newark charging system.There is a faculty for reservation of books in out library.
  >We are participating full open access system for the member of the staff and student access system for the staff and student community.
  >We are started the computerization for our library stock using VOLK Software EZLIBRARY. The work is in process.