కందం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి →లక్షణములు: కందపద్యపు మరికొన్ని లక్షణాలు. |
|||
పంక్తి 16: | పంక్తి 16: | ||
*1,3 పాదాలలో 1,3 గణాలు '''జ''' గణం కారాదు |
*1,3 పాదాలలో 1,3 గణాలు '''జ''' గణం కారాదు |
||
*2,4 పాదాలలో 2,4 గణాలు '''జ''' గణం కారాదు |
*2,4 పాదాలలో 2,4 గణాలు '''జ''' గణం కారాదు |
||
*2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ |
*2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) '''జ''' కాని, '''నల''' కానీ అయి ఉండాలి |
||
*2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం '''గగ''' లేదా '''స''' అయి ఉండాలి |
*2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం '''గగ''' లేదా '''స''' అయి ఉండాలి |
||
*పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి |
*పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి |
||
;యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి |
;యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి |
||
;ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు |
;ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు |
14:33, 14 మే 2007 నాటి కూర్పు
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
కందం
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.
ఉదాహరణ 1
- నడువకుమీ తెరువొక్కట
- గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్
- ముడువకుమీ పరధనముల
- నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
లక్షణములు
- పాదాలు: 4
- కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు
- 1,3 పాదాలలో గణాల సఖ్య = 3
- 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
- 1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు
- 2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు
- 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి
- 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి
- పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి
- యతి
- 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి
- ప్రాస
- ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణ 2
- భూతలనాథుడు రాముడు
- ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
- ఘాతన్ భాగ్యోపేతన్
- సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్