వెల్లాల ఉమామహేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: ఈయన తొలితరం హీరోల్లో ఒకరు. తిరుపతిపరిసర ప్రాంతాలకు చెందిన ఈయ...
 
+వర్గం, స్వల్పవికీకరణ
పంక్తి 1: పంక్తి 1:
ఈయన తొలితరం హీరోల్లో ఒకరు. [[తిరుపతి]]పరిసర ప్రాంతాలకు చెందిన ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ [[చిత్తూరు నాగయ్య ]] కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యారు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
'''ఉమామహేశ్వరరావు''' (Umamaheswara Rao) [[తెలుగు సినిమా]] తొలితరం హీరోల్లో ఒకరు. [[తిరుపతి]] పరిసర ప్రాంతాలకు చెందిన ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ [[చిత్తూరు నాగయ్య ]] కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.


[[వర్గం:తెలుగు సినిమా నటులు]]

05:57, 17 మే 2007 నాటి కూర్పు

ఉమామహేశ్వరరావు (Umamaheswara Rao) తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. తిరుపతి పరిసర ప్రాంతాలకు చెందిన ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చిత్తూరు నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.