రవళి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24: పంక్తి 24:
==ఇతర విశేషాలు==
==ఇతర విశేషాలు==
* రవళి సోదరి హరిత ప్రముఖ తెలుగు టి.వీ నటి. ఈమె అనేక తెలుగు టీవీ ధారావాహికల్లో నటించి పేరుతెచ్చుకున్నది.<ref>http://www.screenindia.com/old/20010622/rtelu4.html</ref>
* రవళి సోదరి హరిత ప్రముఖ తెలుగు టి.వీ నటి. ఈమె అనేక తెలుగు టీవీ ధారావాహికల్లో నటించి పేరుతెచ్చుకున్నది.<ref>http://www.screenindia.com/old/20010622/rtelu4.html</ref>

==వ్యక్తిగత జీవితం==
రవళి [[మే 9]] [[2007]] న హైదరాబాద్ నందలి శతత్ ఫంక్షన్ హాల్ నందు "నీలికృష్ణ" ను వివాహం చేసుకుంది. ఆతర్వాత తన రిటైర్మెంట్ ను ప్రకటించింది<ref>http://www.idlebrain.com/news/functions/wedding-ravali.html</ref> She gave birth to a baby girl in May 2008.<ref>http://www.indiaglitz.com/channels/tamil/article/38915.html</ref>

== నటించిన సినిమాలు ==
{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;"
|- bgcolor="#CCCCCC" align="center"
! సంవత్సర !! సినిమా !! పాత్ర !! భాష !! నోట్సు
|-
| rowspan="1"|1994 || ''[[ఆలీబాబా అరడజను దొంగలు]]'' || || తెలుగు ||
|-
| rowspan="3"|1995 || ''[[రియల్ హీరో]]'' || || తెలుగు ||
|-
| ''[[Thirumoorthi]]'' || || Tamil ||
|-
| ''[[Gandhi Pirantha Mann]]'' || || Tamil ||
|-
| rowspan="1"|1996 || ''[[Vinodham]]'' || || Telugu ||
|-
| rowspan="2"|1996 || ''[[Pelli Sandadi]]'' || || Telugu ||
|-
| ''[[Ramudochadu]]'' || || Telugu ||
|-
| rowspan="3"|1997 || ''[[Periya Manushan]]'' || || Tamil ||
|-
| ''[[Abhimanyu (1997 film)|Abhimanyu]]'' || || Tamil ||
|-
| ''[[Subhakankshalu (1997 film)|Subhakankshalu]]'' || || Telugu ||
|-
| rowspan="2"|1998 || ''[[Mard (1998 film)|Mard]]'' || || Hindi ||
|-
| ''[[Gadibidi Krishna]]'' || || Kannada ||
|-
| 1999 || ''[[Kubera (film)|Kubera]]'' || Aishwarya || Kannada ||
|-
| rowspan="4"|2000 || ''[[Karisakkattu Poove]]'' || Nagamani || Tamil ||
|-
| ''[[Ninne Premistha]]'' || || Telugu ||
|-
| ''[[Nagalingam]]'' || || Tamil ||
|-
| ''[[Unnai Kan Thedudhey]]'' || || Tamil ||
|-
| rowspan="1"|2002|| ''[[Padai Veettu Amman]]'' || || Tamil ||
|-
| rowspan="1"|2003|| ''[[Anbu Thollai]]'' || Chinnathayi || Tamil ||
|-
| 2005 || ''[[Veeranna]]'' || || Kannada ||
|-
| rowspan="1"|2006|| ''[[Stalin (2006 film)|Stalin]]''|| || Telugu ||
|}


==మూలాలు==
==మూలాలు==

05:57, 26 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

రవళి
జననంఫిబ్రవరి 28 ??
గుడివాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా
ఇతర పేర్లురవళి రామకృష్ణ, అప్సర,శైలజ
వృత్తిసినిమా నటీమణి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం వరకు
జీవిత భాగస్వామినీలికృష్ణ


రవళి (జ. ఫిబ్రవరి 28, ??) 1990వ దశకములో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి యొక్క వెండితెర పేరు. గుడివాడలో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వము వహించిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో చిత్రరంగములో ప్రవేశించినది. పెళ్లి సందడి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది. ఆ సినిమాలో రవళిపై చిత్రీకరించిన "మా పెరటి చెట్టుపైనున్న జాంపండు" పాట బాగా ప్రసిద్ధి చెందింది. వెండితెరకు శైలజగా పరిచయమైన రవళి, ఆ తరువాత అప్సరగానూ, ఆపై రవళిగానూ అదృష్టం కోసమై పేరు మార్చుకున్నది. ఈమె ఒరేయ్ రిక్షా, పెళ్లి సందడి, శుభాకాంక్షలు, వినోదం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించినా తెలుగు సినిమా రంగంలో కొంతకాలం తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు

తెలుగు సినిమాలలో అవకాశాలు రాక రవళి కన్నడ, తమిళ మరియు హిందీ సినిమాలలో నటించింది. మిథున్ చక్రవర్తి ఈమెను మర్ద్ సినిమా ద్వారా హిందీ చిత్ర రంగానికి పరిచయం చేశాడు. కన్నడంలో శివ రాజ్‌కుమార్ సరసన గడబిడ కృష్ణలో, జగ్గేష్ సరసన వీరన్న మరియు కుబేర సినిమాలలో, సుమన్ సరసన బిల్లా-రంగా సినిమాలో నటించింది. తమిళంలో రవళి సత్యరాజ్, అర్జున్ మరియు విజయకాంత్ లతో సినిమాలు చేసింది.[1] ఆ తరువాత కొన్నాళ్ళు టీ.వీ సీరియళ్లలో నటించింది. వీటిలో ముఖ్యమైనవి జెమినీ టివీలో ప్రసారమైన నమో వేంకటేశ ఒకటి.[2] 2007 మే 9న హైదరాబాదుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు మరియు వ్యాపారి అయిన నీలకృష్ణను పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని హైదరాబాదులో స్థిరపడింది.[3] 2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది.[4] 2009 ఎన్నికల సందర్భంగా రవళి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.[5][6]

ఇతర విశేషాలు

  • రవళి సోదరి హరిత ప్రముఖ తెలుగు టి.వీ నటి. ఈమె అనేక తెలుగు టీవీ ధారావాహికల్లో నటించి పేరుతెచ్చుకున్నది.[7]

వ్యక్తిగత జీవితం

రవళి మే 9 2007 న హైదరాబాద్ నందలి శతత్ ఫంక్షన్ హాల్ నందు "నీలికృష్ణ" ను వివాహం చేసుకుంది. ఆతర్వాత తన రిటైర్మెంట్ ను ప్రకటించింది[8] She gave birth to a baby girl in May 2008.[9]

నటించిన సినిమాలు

సంవత్సర సినిమా పాత్ర భాష నోట్సు
1994 ఆలీబాబా అరడజను దొంగలు తెలుగు
1995 రియల్ హీరో తెలుగు
Thirumoorthi Tamil
Gandhi Pirantha Mann Tamil
1996 Vinodham Telugu
1996 Pelli Sandadi Telugu
Ramudochadu Telugu
1997 Periya Manushan Tamil
Abhimanyu Tamil
Subhakankshalu Telugu
1998 Mard Hindi
Gadibidi Krishna Kannada
1999 Kubera Aishwarya Kannada
2000 Karisakkattu Poove Nagamani Tamil
Ninne Premistha Telugu
Nagalingam Tamil
Unnai Kan Thedudhey Tamil
2002 Padai Veettu Amman Tamil
2003 Anbu Thollai Chinnathayi Tamil
2005 Veeranna Kannada
2006 Stalin Telugu

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=రవళి&oldid=1028142" నుండి వెలికితీశారు