పెంపుడు జంతువులు (నవల): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 6: పంక్తి 6:
== రచయిత గురించి ==
== రచయిత గురించి ==
''ప్రధాన వ్యాసం: [[కె.ఎన్.వై.పతంజలి]]''<br />
''ప్రధాన వ్యాసం: [[కె.ఎన్.వై.పతంజలి]]''<br />
కె.ఎన్.వై.పతంజలి(29.3.1952 - 11.3.2009) ప్రముఖ రచయిత, సంపాదకుడు. ఆయన పలు నవలలు, కథలు, అనువాద రచనలు, సంపాదకీయాలు, వ్యాసాలు, ఇతరేతర ప్రక్రియలు చేపట్టిన బహు గ్రంథకర్త. [[ఈనాడు]], [[ఉదయం (పత్రిక)|ఉదయం]], [[సాక్షి (దినపత్రిక)|సాక్షి]] వంటి వివిధ పత్రికల్లో ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పలు హోదాల్లో పనిచేశారు. స్వయంగా పతంజలి పత్రిక అనే
కె.ఎన్.వై.పతంజలి(29.3.1952 - 11.3.2009) ప్రముఖ రచయిత, సంపాదకుడు. ఆయన పలు నవలలు, కథలు, అనువాద రచనలు, సంపాదకీయాలు, వ్యాసాలు, ఇతరేతర ప్రక్రియలు చేపట్టిన బహు గ్రంథకర్త. [[ఈనాడు]], [[ఉదయం (పత్రిక)|ఉదయం]], [[సాక్షి (దినపత్రిక)|సాక్షి]] వంటి వివిధ పత్రికల్లో ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పలు హోదాల్లో పనిచేశారు. స్వయంగా పతంజలి పత్రిక అనే దినపత్రికను కొన్నాళ్లు నిర్వహించారు.


== మూలాలు ==
== మూలాలు ==

13:12, 27 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

పెంపుడు జంతువులు నవలను ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు కె.ఎన్.వై.పతంజలి రచించారు.

రచన నేపథ్యం

పెంపుడు జంతువులు ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు కె.ఎన్.వై.పతంజలి మలి నవల. ఈ నవల వారం వారం వారపత్రికలో 1982లో మొదట ముద్రణ పొందింది. 2012 నవంబరులో మనసు ఫౌండేషన్ ప్రచురించిన పతంజలి సాహిత్యం తొలిసంపుటంలో చోటుచేసుకుంది[1].

అంకితం

పతంజలి పెంపుడు జంతువులు నవలను తన అన్న సీతా రామకృష్ణరాజు, తమ్ముళ్ళు జానకి న్యాయ గౌతమశంకర్, భగవాన్ కృష్ణ మీమాంస జైమిని, వేదాంత వ్యాస ప్రసాద్, చెల్లెలు పద్మినీ రాజేశ్వరిదేవిలకు అంకితం ఇచ్చారు.

రచయిత గురించి

ప్రధాన వ్యాసం: కె.ఎన్.వై.పతంజలి
కె.ఎన్.వై.పతంజలి(29.3.1952 - 11.3.2009) ప్రముఖ రచయిత, సంపాదకుడు. ఆయన పలు నవలలు, కథలు, అనువాద రచనలు, సంపాదకీయాలు, వ్యాసాలు, ఇతరేతర ప్రక్రియలు చేపట్టిన బహు గ్రంథకర్త. ఈనాడు, ఉదయం, సాక్షి వంటి వివిధ పత్రికల్లో ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పలు హోదాల్లో పనిచేశారు. స్వయంగా పతంజలి పత్రిక అనే దినపత్రికను కొన్నాళ్లు నిర్వహించారు.

మూలాలు

  1. పతంజలి సాహిత్యం,మొదటి సంపుటం(నవలలు):కె.ఎన్.వై.పతంజలి:మనసు ఫౌండేషన్ ప్రచురణ:పే.174