1857 (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 3: | పంక్తి 3: | ||
ఎం.వి.ఆర్.శాస్త్రి మెకాలే అనంతరం భారతదేశ చరిత్ర గురించి తయారైన ప్రామాణిక చరిత్రలోని అసంబద్ధతలను గురించి రచించిన గ్రంథాల వరుసలో 1857 మూడవది. ఈ రచన 2006 మార్చి 26లో ప్రారంభమై 46 వారాలపాటు ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురితమైంది. తొలి ముద్రణ జనవరి 2007లో జరిగింది. రెండవ ముద్రణ మార్చి 2007, మూడవ ముద్రణ మే 2007, నాల్గవ ముద్రణ మార్చి 2010లలో జరిగాయి. |

||
== రచయిత గురించి == |
== రచయిత గురించి == |
||
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, రచయిత. |
|||
== మూలాలు == |
== మూలాలు == |
15:49, 28 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు
1857 శీర్షికన ఆంధ్రభూమి సంపాదకుడు, బహుగ్రంథకర్త ఎం.వి.ఆర్.శాస్త్రి చరిత్ర గ్రంథాన్ని రచించారు.
రచన నేపథ్యం
ఎం.వి.ఆర్.శాస్త్రి మెకాలే అనంతరం భారతదేశ చరిత్ర గురించి తయారైన ప్రామాణిక చరిత్రలోని అసంబద్ధతలను గురించి రచించిన గ్రంథాల వరుసలో 1857 మూడవది. ఈ రచన 2006 మార్చి 26లో ప్రారంభమై 46 వారాలపాటు ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురితమైంది. తొలి ముద్రణ జనవరి 2007లో జరిగింది. రెండవ ముద్రణ మార్చి 2007, మూడవ ముద్రణ మే 2007, నాల్గవ ముద్రణ మార్చి 2010లలో జరిగాయి.
రచయిత గురించి
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, రచయిత.