"కర్ణాటక రాజులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
==పరిచయము==
{{హిందూ మతం}}
సుప్రసిద్ద చరిత్రకారుడైన బుద్ధరాజు వరహాల రాజు గారు తన [[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] అను పుస్తకంలో ఆంధ్ర దేశంలో తూర్పు చాళుక్య, కోట, పరిచ్చెద, విష్ణుకుండిన, కాకతీయ వంటి తెలుగు క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరము ఆత్రేయ, పశుపతి, విశ్వామిత్ర, భరద్వాజ గోత్రముల వారు [[కర్ణాటక]] రాష్ట్రంలో దత్త మండలమునకు వలసవెళ్ళారని, అనాటినుండి కర్ణాటక క్షత్రియులుగా పిలువబడుతున్నారని వ్రాసిరి. భరద్వాజ గోత్రపు క్షత్రియుల జాడ మాత్రము తెలియరాకున్నది. గోత్ర నామములు మరియు ఆచార వ్యవహారములను బట్టి కర్ణాటక రాజుల పూర్వీకులు హోయసాలులు, పశ్చిమ చాళుక్యులు, కదంబులు, హంపి విజయనగర రాజులు అయివుండవచ్చునని పలు చరిత్రకారుల ఊహ. కర్ణాటక రాజులు [[రాయలసీమ]] జిల్లాల్లోను, [[నెల్లూరు]] జిల్లాల్లోనూ కనిపిస్తారు. భారతీయ కుల వ్యవస్త ప్రకారం వీరు వెనుకబడిన కులాలO.C విభాగానికి చెందుతారు.
 
===వి జ య న గ ర సామ్రాజ్యము===
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1035264" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ