"మన్మోహన్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (వర్గం:15వ లోకసభ సభ్యులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
| website = [http://pmindia.nic.in/ Manmohan Singh]
}}
నేటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. [[:en:Indian National Congress|భారత జాతీయ కాంగ్రెస్]]‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా మే 22, 2004 లో భాద్యతలుబాధ్యతలు స్వీకరించారు.
అనేక అర్హతలు కల సింగ్ 1991లో [[ఆర్థిక శాఖా మంత్రి]] గా ఉన్నప్పుడు ప్రారంభించిన [[ఆర్థిక సంస్కరణ]] ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1060986" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ