"1 - నేనొక్కడినే" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (వర్గం:ఘట్టమనేని మహేశ్ ‌బాబు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
== నటీనటులు==
*[[Pendli Rakesh]]in Specia appearance
* [[మహేష్ బాబు]] as Gautham (Rockstar)
* [[క్రితి సానన్]] as Sameera (Journalist)
* [[శాయాజీ షిండే]] as Inspector
* [[పోసాని కృష్ణమురళి]] as Gulab Singh (Taxi driver)
 
== చిత్ర కథ ==
చిత్ర కథ విషయానికి వస్తే, గౌతం ఒక రాక్స్టార్. గౌతంకి మెదడుకి సంభంధిచిన (ఇంటిగ్రేషన్ డిజార్దర్) (మెదడు గుర్తు పెట్టుకునే సామర్ధ్యం తక్కువగా) జబ్బు ఉంటుంది. గౌతంకి అతని తల్లిదండ్రులు ఎలా ఉంటారో గుర్తు ఉండదు. గౌతం చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల అతని తల్లిదండ్రులని ముగ్గురు వ్యక్తులు కలసి చంపుతారు. వాళ్ళని చంపాలనే పగతో ఆ ముగ్గురిని గుర్తు పెట్టుకుంటాడు. వాళ్ళని చంపానని అనుకుని పోలీసులకు లొంగిపోతాడు. కాని పోలీసులు అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. తనకు తానే వాళ్ళ అమ్మ నాన్నలని చంపిన వాడిని చంపానని చెప్పి పోలీసులకు లొంగిపోతాడు. చివరకు గౌతం వాళ్ళ అమ్మనాన్నలు ఎలా వుంటారో తెలుసుకున్నడా లేదా అన్నది అసలు కథ. ఈ సినిమా కథ వైవిధ్యంగా ఉంది. అంతే కాక అత్యధిక భారీ మొత్తంలో ఈ సినిమాని నిర్మించారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడు ఎం జరుగుతుందా అనిపించేలా సుకుమార్ ఈ సినిమాని రూపొందించారు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1068529" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ