వికీపీడియా:తొలగింపు విధానం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
వికీపీడియాలో ప్రతిరోజూ ఎన్నో వ్యాసాలు [[Wikipedia:Votes for deletion|తొలగించబడుతూ]] ఉంటాయి. పేజీలోని వ్యాసాన్ని పూర్తిగా తీసివేసి పేజీని ఖాళీ చెయ్యడం ఏ సభ్యుడైనా చెయ్యగలరు, కానీ వ్యాసం పూర్తి పాఠం చరితం లో భద్రంగా ఉంటుంది కాబట్టి కావాలంటే దానిని మళ్ళీ స్థాపించవచ్చు. కానీ పేజీని తొలగించినపుడు, పేజీకి చెందిన పాత కూర్పులు కూడా పోతాయి.
{{policy}}
{{Comment|There is currently an ongoing debate over the page deletion ''process'' and how it could be improved. See [[Wikipedia:Deletion reform]] for a list of discussions, suggestions, and proposals. This page remains '''policy''' until a new consensus has developed.}}
{{Shortcut|[[WP:DP]]<br>[[WP:DEL]]}}
<!--
In the normal operations of Wikipedia, several hundred articles are [[Wikipedia:Votes for deletion|deleted]] each day. While it is possible for any user to blank a page, the original content will still be available in the page history for others to view and put back if they wish. When pages are deleted, this removes not only the current version but also all previous versions.


Only [[Wikipedia:Administrators|administrators]] have the ability to delete and undelete pages within the system. With our current deletion system administrators necessarily must use their best judgment in making this decision. You can expect administrators to follow the '''process''' detailed below to aid them in their judgment.


పేజీల తొలగింపుకు, పున్స్స్థాపనకు [[Wikipedia:నిర్వాహకులు|నిర్వాహకుల]]కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. నిర్వాహకులు విచక్షణతో జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాలి. నిర్వాహకులు కింద ఇచ్చిన పధ్ధతిని అనుసరించి సరైన నిర్ణయం తీసుకోవాలి.
Deleted pages can be restored, by administrators, if and only if there is support on [[Wikipedia:Votes for undeletion]], or the page was speedily deleted out-of-process. If deletions are made too casually, it is easy to lose track. Hence, the decision to permanently delete an article is not taken lightly, and the deletion process is followed. See [[Wikipedia:Undeletion policy]] for the guidance on undeletion.


If an article is repeatedly re-created by unassociated editors after being deleted, this may be evidence of a need for an article. Conversely, if an article is repeatedly nominated for deletion, this is not in and of itself evidence that it should be deleted even if there are valid concerns about the quality of the article. (Cleanup may be appropriate.) In some cases, repeated attempts to have an article deleted may even be considered [[Wikipedia:Don't disrupt Wikipedia to illustrate a point|disruptive]]. If in doubt, don't delete!


నిర్వాహకులు తొలగించిన పేజీలను పునస్స్థాపన చెయ్యగలరు. అయితే దీనికి [[Wikipedia:పున్స్స్థాపనకై వోట్లు|పున్స్స్థాపనకై వోట్లు]] లో సపోర్టు ఉండాలి, లేదా ఆ పేజీని తొలగించడం మామూలు పధ్ధతిలో గాక తవరిత పధ్ధతిలో తొలగించి ఉండాలి. తొలగింపులు మరీ ఆషామాషీగా చేస్తే, అంతా అయోమయంగా తయారవుతుంది. అంచేత, తొలగింపును తేలికగా తీసుకోక తొలగింపు విధానాన్ని పాటిస్తూ చెయ్యాలి. పునస్స్థాపనపై మార్గదర్శకాల కొరకు [[Wikipedia:పునస్స్థాపన విధానం|పునస్స్థాపన విధానం]] చూడండి.
== Procedure for deletion ==
If a page does ''not'' fall into one of the categories listed under [[Wikipedia:Criteria for speedy deletion]], then you cannot delete it without it spending five days on [[Wikipedia:Votes for deletion]] (or the analogous pages for [[Wikipedia:Images and media for deletion|images and media files]], [[Wikipedia:Categories for deletion|categories]], [[Wikipedia:Templates for deletion|templates]], [[Wikipedia:Redirects for deletion|redirects]]) first.



=== What to do with a problem page/image/category ===
ఒక వ్యాసాన్ని తొలగించిన తరువాత, ఇతర సభ్యులు మళ్ళీ మళ్ళీ అదే వ్యాసాన్ని సృష్టిస్తూ ఉంటే, ఆ వ్యాసం యొక్క అవసరం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక వ్యాసం తొలగింపుకు మళ్ళీ మళ్ళీ ప్రతిపాదనలు వస్తూ ఉన్నంత మాత్రాన, ఆ వ్యాసాన్ని తొలగించడానికి అదే ఆధారం కాబోదు. (శుధ్ధి చేయడం సరైన చర్య కావచ్చు.) కొన్ని సందర్భాలలో, వ్యాసాన్ని తొలగింపజేయడానికి పదే పదే ప్రయత్నించడం [[Wikipedia:Dont disrupt Wikipedia to illustrate apoint|విఛ్ఛిన్నకరం]]గా భావించబడుతుంది. సందేహాస్పదంగా ఉంటే, తొలగించకండి!
Does the page really belong on VfD? Read the following two tables to find out what to do with a problem page.

== తొలగించే పధ్ధతి ==
వ్యాసం [[Wikipedia:ఛ్రితెరీ for speedy deletion|తవరగా తొలగించవలసిన కారణాల]] జాబితాలోకి రాకపోతే, ముందు దానిని ఒక ఐదు రోజుల పాటు [[Wikipedia:తొలగింపుకై వోట్లు|తొలగింపుకై వోట్లు]] పేజీలో ఉంచాలి (ఇతర రకాలైన ఫైళ్ళైతే [[Wikipedia:బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు|బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు]], [[Wikipedia:Categories for deletion|Categories]], [[Wikipedia:Templates for deletion|Templates]], [[Wikipedia:Redirects for deletion|redirects]]).

=== సమస్య వచ్చిన పేజీ/బొమ్మ/వర్గం ను ఏంచెయ్యాలి ===
పేజీ నిజంగా వ్ఫ్డ్‌ లో పెట్టవచ్చా? ఇది తెలుసుకోవడానికి కింది రెండు పట్టికలను చదవండి.
<!--
{| border=1 cellpadding=3
{| border=1 cellpadding=3

07:33, 6 సెప్టెంబరు 2005 నాటి కూర్పు

వికీపీడియాలో ప్రతిరోజూ ఎన్నో వ్యాసాలు తొలగించబడుతూ ఉంటాయి. పేజీలోని వ్యాసాన్ని పూర్తిగా తీసివేసి పేజీని ఖాళీ చెయ్యడం ఏ సభ్యుడైనా చెయ్యగలరు, కానీ వ్యాసం పూర్తి పాఠం చరితం లో భద్రంగా ఉంటుంది కాబట్టి కావాలంటే దానిని మళ్ళీ స్థాపించవచ్చు. కానీ పేజీని తొలగించినపుడు, పేజీకి చెందిన పాత కూర్పులు కూడా పోతాయి.


పేజీల తొలగింపుకు, పున్స్స్థాపనకు నిర్వాహకులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. నిర్వాహకులు విచక్షణతో జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాలి. నిర్వాహకులు కింద ఇచ్చిన పధ్ధతిని అనుసరించి సరైన నిర్ణయం తీసుకోవాలి.


నిర్వాహకులు తొలగించిన పేజీలను పునస్స్థాపన చెయ్యగలరు. అయితే దీనికి పున్స్స్థాపనకై వోట్లు లో సపోర్టు ఉండాలి, లేదా ఆ పేజీని తొలగించడం మామూలు పధ్ధతిలో గాక తవరిత పధ్ధతిలో తొలగించి ఉండాలి. తొలగింపులు మరీ ఆషామాషీగా చేస్తే, అంతా అయోమయంగా తయారవుతుంది. అంచేత, తొలగింపును తేలికగా తీసుకోక తొలగింపు విధానాన్ని పాటిస్తూ చెయ్యాలి. పునస్స్థాపనపై మార్గదర్శకాల కొరకు పునస్స్థాపన విధానం చూడండి.


ఒక వ్యాసాన్ని తొలగించిన తరువాత, ఇతర సభ్యులు మళ్ళీ మళ్ళీ అదే వ్యాసాన్ని సృష్టిస్తూ ఉంటే, ఆ వ్యాసం యొక్క అవసరం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక వ్యాసం తొలగింపుకు మళ్ళీ మళ్ళీ ప్రతిపాదనలు వస్తూ ఉన్నంత మాత్రాన, ఆ వ్యాసాన్ని తొలగించడానికి అదే ఆధారం కాబోదు. (శుధ్ధి చేయడం సరైన చర్య కావచ్చు.) కొన్ని సందర్భాలలో, వ్యాసాన్ని తొలగింపజేయడానికి పదే పదే ప్రయత్నించడం విఛ్ఛిన్నకరంగా భావించబడుతుంది. సందేహాస్పదంగా ఉంటే, తొలగించకండి!

తొలగించే పధ్ధతి

వ్యాసం తవరగా తొలగించవలసిన కారణాల జాబితాలోకి రాకపోతే, ముందు దానిని ఒక ఐదు రోజుల పాటు తొలగింపుకై వోట్లు పేజీలో ఉంచాలి (ఇతర రకాలైన ఫైళ్ళైతే బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు, Categories, Templates, redirects).

సమస్య వచ్చిన పేజీ/బొమ్మ/వర్గం ను ఏంచెయ్యాలి

పేజీ నిజంగా వ్ఫ్డ్‌ లో పెట్టవచ్చా? ఇది తెలుసుకోవడానికి కింది రెండు పట్టికలను చదవండి.