అమావాస్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 9: పంక్తి 9:
!వ్రతము/పర్వము
!వ్రతము/పర్వము
|-
|-
| [[బాధ్రపద అమావాస్య]]
| [[భాద్రపద అమావాస్య]]
| [[పోలాల అమావాస్య]]/[[మహాలయ అమావాస్య]]
| [[పోలాల అమావాస్య]]/[[మహాలయ అమావాస్య]]
|-
|-

20:06, 10 మార్చి 2014 నాటి కూర్పు

ఈ పదానికి అమావస్య అని కూడా రూపాంతరం ఉంది. అమావాస్య నాటి రాత్రి చంద్రుడు కనిపించడు. చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి. అధి దేవత - చంద్రుడు.

సూర్య గ్రహణాలు ప్రతిసారీ అమావాస్య నాడు సంభవిస్తాయి.

పండుగ

మాస అమావాస్య వ్రతము/పర్వము
భాద్రపద అమావాస్య పోలాల అమావాస్య/మహాలయ అమావాస్య
ఆశ్వయుజ అమావాస్య దీపావళి
పుష్య అమావాస్య చొల్లంగి అమావాస్య
ఫాల్గుణ అమావాస్య యుగాది అమావాస్య
"https://te.wikipedia.org/w/index.php?title=అమావాస్య&oldid=1072492" నుండి వెలికితీశారు