కృతస్థలీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 1: పంక్తి 1:
కృతస్థలీ లేదా క్రతుస్థల హిందూ పురాణాల ప్రకారం దేవలోకంలోని అప్సరసల్లో ఒకరు.
కృతస్థలీ లేదా క్రతుస్థల హిందూ పురాణాల ప్రకారం దేవలోకంలోని అప్సరసల్లో ఒకరు.
== సూర్యభగవానుని గణంలో ==
== సూర్యభగవానుని గణంలో ==
ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు.<ref>[http://eemaata.com/em/issues/201005/1573.html కళావసంతము:బెజ్జాల కృష్ణమోహనరావు:ఈమాట:మే2010]</ref> మధు మాసములో ధాతా, హేతీ, వాసుకీ, రథకృత్, పులస్త్య, తుంబురూ అనేవారితో పాటుగా కృతస్థలీ సూర్యరథంలో తిరుగుతుంది. <ref name="భాగవత ప్రస్తావన">ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే
ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు [[ఋషులు]], ఇద్దరు [[గంధర్వుడు|గంధర్వులు]], ఇద్దరు [[అప్సరస|అప్సరసలు]], ఇద్దరు [[రాక్షసులు]], ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు.<ref>[http://eemaata.com/em/issues/201005/1573.html కళావసంతము:బెజ్జాల కృష్ణమోహనరావు:ఈమాట:మే2010]</ref> మధు మాసములో ధాతా, హేతీ, వాసుకీ, రథకృత్, పులస్త్య, తుంబురూ అనేవారితో పాటుగా కృతస్థలీ సూర్యరథంలో తిరుగుతుంది. <ref name="భాగవత ప్రస్తావన">ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే
పులస్త్యస్తుమ్బురురితి మధుమాసం నయన్త్యమీ:శ్రీమద్భాగవతం</ref>
పులస్త్యస్తుమ్బురురితి మధుమాసం నయన్త్యమీ:శ్రీమద్భాగవతం</ref>

== అప్సరసలలో ==
== అప్సరసలలో ==
[[కృతస్థలీ|కృతస్థలీతో]] పాటుగా 30మంది ఇతర అప్సరసలు శ్రీమద్భాగవతంలో ప్రస్తావనకు వచ్చారు.<ref>చతుర్థ స్కంధము, 909వ. పద్యము</ref>
[[కృతస్థలీ|కృతస్థలీతో]] పాటుగా 30మంది ఇతర అప్సరసలు శ్రీమద్భాగవతంలో ప్రస్తావనకు వచ్చారు.<ref>చతుర్థ స్కంధము, 909వ. పద్యము</ref>

10:41, 12 మార్చి 2014 నాటి కూర్పు

కృతస్థలీ లేదా క్రతుస్థల హిందూ పురాణాల ప్రకారం దేవలోకంలోని అప్సరసల్లో ఒకరు.

సూర్యభగవానుని గణంలో

ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు.[1] మధు మాసములో ధాతా, హేతీ, వాసుకీ, రథకృత్, పులస్త్య, తుంబురూ అనేవారితో పాటుగా కృతస్థలీ సూర్యరథంలో తిరుగుతుంది. [2]

అప్సరసలలో

కృతస్థలీతో పాటుగా 30మంది ఇతర అప్సరసలు శ్రీమద్భాగవతంలో ప్రస్తావనకు వచ్చారు.[3]

మూలాలు

  1. కళావసంతము:బెజ్జాల కృష్ణమోహనరావు:ఈమాట:మే2010
  2. ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే పులస్త్యస్తుమ్బురురితి మధుమాసం నయన్త్యమీ:శ్రీమద్భాగవతం
  3. చతుర్థ స్కంధము, 909వ. పద్యము
"https://te.wikipedia.org/w/index.php?title=కృతస్థలీ&oldid=1074594" నుండి వెలికితీశారు