అంగము: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
చి విక్షనరీకి తరలింపు మూస |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విక్షనరి వ్యాసం}} |
|||
'''అంగము''' లేదా '''అవయవము''' వివిధ రకాల జీవుల శరీరంలోని లేదా సంస్థలలోని ముఖ్యమైన విభాగాలు. |
'''అంగము''' లేదా '''అవయవము''' వివిధ రకాల జీవుల శరీరంలోని లేదా సంస్థలలోని ముఖ్యమైన విభాగాలు. |
||
16:10, 15 మార్చి 2014 నాటి కూర్పు
ఈ పేజీ ట్రాన్స్వికీ ప్రక్రియ ద్వారా విక్షనరీకి తరలించబడుతుంది.
ఈ వ్యాసం కేవలము నిర్వచనము లేదా అర్ధానికి పరిమితమైనందున. విక్షనరీకి తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. The information in this article appears to be suited for inclusion in a dictionary, and this article's topic meets Wiktionary's criteria for inclusion and will be copied into Wiktionary's transwiki space from which it can be formatted appropriately. If this page does not meet the criteria, please remove this notice. Otherwise, the notice will be automatically removed after transwiki completes. |
అంగము లేదా అవయవము వివిధ రకాల జీవుల శరీరంలోని లేదా సంస్థలలోని ముఖ్యమైన విభాగాలు.
భాషా విశేషాలు
సంస్కృత భాషలో అంగము అనే పదానికి వివిధ అర్ధాలున్నాయి.[1] అంగము నామవాచకంగా The body, a limb, member, part, division or branch అని అర్ధాలున్నాయి. అంగపంచకము = ఉపాయము, సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. అష్టాంగములు = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. చతురంగములు the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. పంచాంగము the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. రాజ్యాంగములు the various departments of Government. షడంగములు or వేదాంగములు the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. సప్తాంగములు = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. సాష్టాంగ ప్రణామము prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet. అంగరక్షణ అనగా A charm for self preservation. బహువచనం అంగరక్షకులు Guards, attendants. అంగరక్షణి a body protector, cost of mail.
ఇతర పదాలు
- అంగదము : [ angadamu ] [Skt. from అంగము.] n. A bracelet worn upon the upper arm. కేయూరము, బాహుపురి.
- అంగన : [ angana. ] [Skt. from అంగము] n. A woman. పుణ్యాంగన a noble dame.
- అంగమర్దనము : [ anga-mardanamu. ] [Skt.] n. శరీరాన్ని తైల మర్థన చేయడము.. అంగమర్దుడు : అంగమర్ధనము చేసేవాడు.
- అంగమొల : [ anga-mola.] [Tel.] n. Nakedness. దిసమొల, అంగమొలతో ఉన్న naked.
- అంగవస్త్రము : పురుషులు శరీర పైభాగంలో ధరించే వస్త్రము. ఉదాహరణకు చొక్కా.
- ఆంగికము : [ āngikamu ] [Skt. from అంగము.] n. Gesture, action. కనుబొమ్మల నెగరవేయుట.
అంగ వ్యవస్థలు
జంతువుల మరియు మానవుల శరీరములో వివిధ అంగ వ్యవస్థలు (Organ systems) ఉన్నాయి. వీటిని కొన్ని అంగముల సముదాయముగా చెప్పవచ్చును.
- జీర్ణ వ్యవస్థ
- మూత్ర వ్యవస్థ
- రక్త ప్రసరణ వ్యవస్థ
- నాడీ వ్యవస్థ
- శ్వాస వ్యవస్థ
- పురుష జననేంద్రియ వ్యవస్థ
- స్త్రీ జననేంద్రియ వ్యవస్థ
- శోషరస వ్యవస్థ
- అస్థిపంజర వ్యవస్థ