కోదండరాం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21: పంక్తి 21:
పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లొ ఉస్మానియా విశ్వవిద్యాలయం లొ చేరారు .
పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లొ ఉస్మానియా విశ్వవిద్యాలయం లొ చేరారు .


{{కరీంనగర్ జిల్లాకు చెందిన విషయాలు}}
[[వర్గం:1955 జననాలు]]
[[వర్గం:1955 జననాలు]]
[[వర్గం:కరీంనగర్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కరీంనగర్ జిల్లా ప్రముఖులు]]

12:02, 17 మార్చి 2014 నాటి కూర్పు

ముద్దసాని కొదండరామి రెడ్డి
ప్రొఫెసర్ . కొదండరాం
జననంసెప్టెంబరు 5, 1955
ఉత్తూర్, కరీంనగర్ జిల్లా
విద్యM.A. & M.Phil in Political Science
వృత్తివిద్యావేత్త , ఆచార్యులు మరియు రాజకీయనేత.
పిల్లలుకుమారుడు మరియూ కూమార్తె.

కొదండరాం అసలు పేరు ముద్దసాని కొదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కొదండరాంగా సుపరిచితుడు. ప్రొఫెసర్. కొదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయం లో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం తెలంగాణా రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు .

వ్యక్తిగతం

ఆదిలాబాద్ జిల్లా లొని మంచిర్యాల లో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డి కి 1955 లో కరీంనగర్ జిల్లా ఉత్తూరు గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు . విద్య మొత్తం దాదాపుగా అంతా వరంగల్ లొనే జరిగింది , వరంగల్ లొ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలొ డిగ్రీ పూర్తవగానే రాజనీతి శాస్త్రం లొ పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లొ ఉస్మానియా విశ్వవిద్యాలయం లొ చేరారు .

"https://te.wikipedia.org/w/index.php?title=కోదండరాం&oldid=1080294" నుండి వెలికితీశారు