మండలి బుద్ధ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27: పంక్తి 27:
'''మండలి బుద్ధ ప్రసాద్''' (జననం: మే 26, 1956) రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, మరియు తెలుగు భాషాభిమాని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు. సేవయే ధ్యేయంగా, జాతీయవాదం, గాంధేయవాదం కలగలిపిన మనిషి. తెలుగు భాషా మరియు సంస్కృతులపై ఆసక్తి గల వ్యక్తి గా సుపరిచితులు.

==రాజకీయ జీవితం==
==రాజకీయ జీవితం==
[[అవనిగడ్డ]] నియోజకవర్గం నుంచి 1999,2004 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 అక్టోబరులో [[ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం]] నకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు<ref>అధికార భాషా సంఘపు అధ్యక్షుడిగా నియామకంపై వార్త, ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 23, 2012</ref>. తెలుగు ప్రజలను విడదీయడానికి జరుగుతన్న ప్రయత్నాలను సహించలేక ఆగష్టు 1,2013 న రాజీనామా చేశాడు.<ref>[http://www.telugutimes.net/te/politics_news_stateview.php?id=1798 తెలుగు టైమ్స్ వార్త] </ref>
[[అవనిగడ్డ]] నియోజకవర్గం నుంచి 1999,2004 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

==పోరాటాలు==
===సమైక్య ఆంధ్రా పోరాటం===
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడదీయడాన్ని సహించలేని మండలి బుద్ధ ప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన తెలుగు ప్రజలను విడదీయడం మనస్తాపానికి గురి చేసిందని, దీంతో పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.<ref>http://www.telugutimes.net/te/politics_news_stateview.php?id=1798</ref>

==సామాజిక సేవ==
===తెలుగు భాష సేవ===
2012 అక్టోబరులో [[ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం]] నకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు<ref>అధికార భాషా సంఘపు అధ్యక్షుడిగా నియామకంపై వార్త, ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 23, 2012</ref>. తెలుగు ప్రజలను విడదీయడానికి జరుగుతన్న ప్రయత్నాలను సహించలేక ఆగష్టు 1,2013 న రాజీనామా చేశాడు.<ref>[http://www.telugutimes.net/te/politics_news_stateview.php?id=1798 తెలుగు టైమ్స్ వార్త] </ref>

==రచనలు==
==రచనలు==
* [http://www.dkagencies.com/doc/from/1063/to/1123/bkId/DKD5516276321731373329241389517931371/details.html '''వజ్రభారతి'''] : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం.

* [http://www.dkagencies.com/doc/from/1063/to/1123/bkId/DKD5516276321731373329241389517931371/details.html '''తెలుగు పసిడి''']
* [http://www.dkagencies.com/doc/from/1063/to/1123/bkId/DKD5516276321731373329241389517931371/details.html '''తెలుగు పసిడి''']

==వ్యక్తిగత జీవితం==

== మూలాలు ==
== మూలాలు ==
<references/>
<references/>

06:55, 20 మార్చి 2014 నాటి కూర్పు

మండలి బుద్ధ ప్రసాద్

అధికార భాషా సంఘ అధ్యక్షుడు,
మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1956-05-26) 1956 మే 26 (వయసు 67)
నాగాయలంక, కృష్ణా జిల్లా
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి విజయలక్ష్మి

మండలి బుద్ధ ప్రసాద్ (జననం: మే 26, 1956) రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, మరియు తెలుగు భాషాభిమాని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు. సేవయే ధ్యేయంగా, జాతీయవాదం, గాంధేయవాదం కలగలిపిన మనిషి. తెలుగు భాషా మరియు సంస్కృతులపై ఆసక్తి గల వ్యక్తి గా సుపరిచితులు.

రాజకీయ జీవితం

అవనిగడ్డ నియోజకవర్గం నుంచి 1999,2004 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 అక్టోబరులో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం నకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు[1]. తెలుగు ప్రజలను విడదీయడానికి జరుగుతన్న ప్రయత్నాలను సహించలేక ఆగష్టు 1,2013 న రాజీనామా చేశాడు.[2]

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడదీయడాన్ని సహించలేని మండలి బుద్ధ ప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన తెలుగు ప్రజలను విడదీయడం మనస్తాపానికి గురి చేసిందని, దీంతో పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.[3]

రచనలు

  • వజ్రభారతి : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం.
  • తెలుగు పసిడి

మూలాలు

  1. అధికార భాషా సంఘపు అధ్యక్షుడిగా నియామకంపై వార్త, ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 23, 2012
  2. తెలుగు టైమ్స్ వార్త
  3. http://www.telugutimes.net/te/politics_news_stateview.php?id=1798