ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (Robot: Automated text replacement (-జిల్లా శాసనసభా +జిల్లా శాసనసభ & -జిల్లా అసెంబ్లీ +జిల్లా శాసనసభ))
:ఖైరతాబాదు నియోజకవర్గంలో పి.జనార్థన్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా పేరుగాంచినాడు. మొత్తం 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొంది పార్టీలో ప్రముఖ స్థానం పొందినాడు. [[1978]]లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టగా, [[1983]]లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో ఓడిపోయాడు. ఆ తరువాత [[1985]], [[1989]] మరియు [[1994]]లలో వరుసగా 3 సార్లు విజయం సాధించాడు. [[1999]]లో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయరామారావు చేతిలో ఒడిపోగా, 2004లో విజయరామారావును ఓడించి మళ్ళీ తన స్థానాన్ని చేజిక్కించుకొని మరణించే వరకు నియోజకవర్గానికి తన సేవలందించాడు. 2008లో ఉపఎన్నిక జరిగిన ఈ స్థానం నుంచి ఇతని కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి విజయం పొందినాడు.
 
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
 
{{హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
{{ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు}}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
37,800

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1087456" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ