లెజెండ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
'''లెజెండ్''' బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. |
'''లెజెండ్''' బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. |
||
ఈ చిత్రాన్ని ఆచంట రామ్, ఆచంట గోపిచంద్, సుంకర అనిల్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ క్రింద సంయుక్తంగా నిర్మించారు మరియు కొర్రపాటి సాయి వారాహి చలన చిత్రం ద్వారా సమర్పించారు. సింహ తరువాత బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో రెండవ సారి పనిచేశారు. ఇంకా ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సోనాలీ చౌహాన్ మరియు జగపతిబాబు నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. |
ఈ చిత్రాన్ని ఆచంట రామ్, ఆచంట గోపిచంద్, సుంకర అనిల్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ క్రింద సంయుక్తంగా నిర్మించారు మరియు కొర్రపాటి సాయి వారాహి చలన చిత్రం ద్వారా సమర్పించారు. సింహ తరువాత బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో రెండవ సారి పనిచేశారు. ఇంకా ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సోనాలీ చౌహాన్ మరియు జగపతిబాబు నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. |
||
==తారాగణం== |
|||
* [[నందమూరి బాలకృష్ణ ]] as జయదేవ్/ కృష్ణ/లెజెండ్ |
|||
* [[జగపతిబాబు]] జితేంద్రగా |
|||
* [[రాధిక ఆప్టే]] |
|||
* [[సోనాల్ చౌహాన్]] - స్నేహ గా |
|||
* [[కళ్యాణి]] - జితేంద్ర భార్యగా |
|||
* [[బ్రహ్మానందం]] - మాణిక్యంగా |
|||
* [[హంసా నందిని]] - ఐటెమ్ సాంగ్ లో ప్రత్యేక పాత్ర |
|||
* సుజాత కుమార్ |
|||
* సుమన్ - హీరో తండ్రి గా |
|||
* [[సుహాసిని మణిరత్నం]] - హీరో తల్లిగా |
|||
* [[జయప్రకాష్ రెడ్డి]] - M.P.గా |
|||
* [[బ్రహ్మాజీ]] |
|||
* [[ఎల్.బి. శ్రీరామ్]] |
|||
* [[చలపతిరావు]] |
|||
* వైజాగ్ ప్రసాద్ - సి.ఎం. గా |
|||
==మూలాలు== |
==మూలాలు== |
06:12, 31 మార్చి 2014 నాటి కూర్పు
Legend | |
---|---|
దర్శకత్వం | బోయపాటి శ్రీను |
నిర్మాత | రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట అనిల్ సుంకర సాయి కొర్రపాటి(Presents)[2] |
తారాగణం | నందమూరి బాలకృష్ణ జగపతిబాబు[3] రాధిక ఆప్టే[4] సోనాల్ చౌహాన్[5] కళ్యాణి |
ఛాయాగ్రహణం | రామ్ ప్రసాద్ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్[6] |
నిర్మాణ సంస్థలు | 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారాహి చలన చిత్రం |
విడుదల తేదీ | 2014 మార్చి 28[1] |
సినిమా నిడివి | 161 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹40 crore (US$5.0 million) |
లెజెండ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఈ చిత్రాన్ని ఆచంట రామ్, ఆచంట గోపిచంద్, సుంకర అనిల్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ క్రింద సంయుక్తంగా నిర్మించారు మరియు కొర్రపాటి సాయి వారాహి చలన చిత్రం ద్వారా సమర్పించారు. సింహ తరువాత బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో రెండవ సారి పనిచేశారు. ఇంకా ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సోనాలీ చౌహాన్ మరియు జగపతిబాబు నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
తారాగణం
- నందమూరి బాలకృష్ణ as జయదేవ్/ కృష్ణ/లెజెండ్
- జగపతిబాబు జితేంద్రగా
- రాధిక ఆప్టే
- సోనాల్ చౌహాన్ - స్నేహ గా
- కళ్యాణి - జితేంద్ర భార్యగా
- బ్రహ్మానందం - మాణిక్యంగా
- హంసా నందిని - ఐటెమ్ సాంగ్ లో ప్రత్యేక పాత్ర
- సుజాత కుమార్
- సుమన్ - హీరో తండ్రి గా
- సుహాసిని మణిరత్నం - హీరో తల్లిగా
- జయప్రకాష్ రెడ్డి - M.P.గా
- బ్రహ్మాజీ
- ఎల్.బి. శ్రీరామ్
- చలపతిరావు
- వైజాగ్ ప్రసాద్ - సి.ఎం. గా
మూలాలు
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Legend Release Date
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;muhurtham held
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Jagapathi Babu to be Balayya's Villain!". 123telugu.com. Retrieved September 23, 2013.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Radhika Apte confirmed
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Sonal Chauhan confirmed for Balakrishna – Boyapati film". 123telugu.com. Retrieved September 23, 2013.
- ↑ "Devi Sri Prasad bags Balakrishna's New Movie". timesofap.com. Retrieved September 23, 2013.